న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్రైన్ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ భవన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తారని లేఖ రూపంలో ఈ రోజు తేదీ 23.2.2022 నాడు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్. సుబ్రహ్మణ్యం జయశంకర్ కి లేఖ వ్రాసారు.
ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్ లు ఎం.వీ.ఎస్ రామారావ్ మొబైలు నెం.9871990081, ఏ.ఎస్.ఆర్.ఎన్ సాయి బాబు మొబైలు నెం. 9871999430 మరియు ఓ.ఎస్.డి అండ్ నోడల్ అధికారి పి. రవిశంకర్ మొబైలు నెం. 9871999055 నుండి ఢిల్లీ విమానాశ్రయంలో తగిన సహాయ సహకారాలు అందిస్తారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
మెయిల్: rcapbnd@gmail.com
ల్యాండ్ లైన్: 011-23384016