హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిని సైతం ఆమె మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.
