Breaking News

విజయవాడ లో అరవింద్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక సేవ చేయడము జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పేర్కొనే అరవింద్ జన్మదిన వేడుకలు చిన్నారుల మధ్య అరవింద్ తమ్ముళ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పండ్లు ఆహార పదార్థాలు అరవింద్ తమ్ముళ్లు అందచేయడం జరిగింది.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *