విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని సూచించింది తెలుగుదేశంపార్టీ. ఈ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, టిడిపి తీసుకున్న నిర్ణయం. సీఎం చంద్రబాబు మతస్వామరస్యాన్నికాపాడే నాయకుడని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం ఈద్గా మైదానం నందు ఆదివారం జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన వక్ఫ్ పరిరక్షణ మహాసభ కార్యక్రమానికి ఎంపి కేశినేని …
Read More »All News
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ సిద్ధం!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ తయారీ న్యూయార్క్ పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన చివరిరోజున మంత్రి లోకేష్ న్యూయార్క్ లోని విట్ బై హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సిఇఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ …
Read More »జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తాం
-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంద్ర జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి తాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగు దొడ్లు, గృహ స్థలం, గృహం …
Read More »సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు
-రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు -డ్రోన్లతో రోడ్లను తనిఖీ చేస్తాం -రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి రోడ్లూ వస్తాయి -ఐదేళ్లలో సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు -వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం -రాష్ట్రంలో 76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు -రెండున్నర ఏళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం -వచ్చే ఐదేళ్లలో 1.25 లక్షల కోట్లతో జాతీయ రహదారుల పనులు -మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు తీరం పొడవునా పోర్టుల నిర్మాణం -ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత -175 నియోజవర్గాల్లో …
Read More »ఋషికొండ పై ప్రజా కోర్టులో చర్చ జరగాలి
-ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి -ఋషికొండ పై భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి -ఋషికొండ పై మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఋషికొండ పై ప్రజా ధనం తో తన స్వార్ధం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి ఋషికొండ ప్యాలస్ లో బ్లాక్ ల వారిగా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మీడియా …
Read More »ఏలూరు జిల్లాలో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం
-రూ.76 కోట్లతో పనులు ప్రారంభం -మరో రూ.46 కోట్లతో 28 శాశ్వత పనులు మంజూరు -సంక్రాంతి లోపు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికి చర్యలు -రోడ్లు బాగుంటేనే అభివృద్ధి -ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపాన్నపాలెం లో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి -కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి రహదారులు గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దేందుకు …
Read More »పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ కు ప్రాణ త్యాగం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు పొట్టి.శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్య క్రమాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర గృహా నిర్మాణం, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి అన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్య క్రమాలను ప్రభుత్వం చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించటం శోచనీయం అని మంత్రి విమర్శించారు. విజయవాడలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకుడు గొట్టిపాటి.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ …
Read More »గుంతల రహిత రాష్ట్రానికి మహా సంకల్పం
– ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగా పనుల మంజూరు. – ఎన్టీఆర్ జిల్లాలో తొలి దశలో రూ. 7.71 కోట్లతో 54 పనులు మంజూరు. – డిసెంబర్ 31లోగా పూర్తి చేసేందుకు చర్యలు. – జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మహా సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. …
Read More »మాతా శిశు మరణాలపై పూర్తిస్థాయి సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాతా శిశు మరణాలకు సరైన కారణాలు లేకపోయినా మరణాలలో ఇటువంటి లోపాలను గుర్తిస్తే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ప్రభుత్వ వైద్యులు జవాబుదారీతనంతో సేవలందించాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. ఈ ఏడాది జులై ,ఆగస్ట్ ,సెప్టెంబర్ మాసాలలో జిల్లాలో జరిగిన రెండు మాతా, నాలుగు శిశు మరణాలకు గల కారణాలపై శనివారం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమీక్షా నిర్వహించారు. ఈ …
Read More »రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యం
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం స్థానిక చినఅమిరం కూడలిలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి పనులను జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా పెద్ద …
Read More »