-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు సరఫార చేస్తున్న నీరును త్రాగుటకు వినియోగించవలనని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కుళాయి ద్వారా అందరికీ అందిస్తున్న నీటి సరఫరాను త్రాగుటకు వినియోగించవచ్చునని అన్నప్పటికీ ప్రజలందరూ ఆరోగ్యం దృశ్య త్రాగు నీటిని కాచి తాగ వలెనని విన్నవించారు. 62,63, 64 డివిజన్ ల …
Read More »All News
త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం రాత్రి వైయస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన వైఎస్ఆర్ జక్కంపుడి కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైయస్సార్ జక్కంపూడి కాలనీలో నీటి సరఫరా జరుగుతున్న మోటార్ …
Read More »స్వచ్చతా హి సేవా కార్యక్రమ అమలు పై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్చతా హి సేవా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు నగరంలో స్వచ్చతా హి సేవా కార్యక్రమ అమలు పై విభాగాధిపతులు, ఇతర అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర …
Read More »తుది దశకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని 62వ డివిజన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తుది దశకు వచ్చాయని, గత 24 గంటల్లోనే షుమారు 150 ట్రక్ ల వ్యర్ధాలను ప్రజారోగ్య కార్మికులు తొలగించారని విజయవాడ 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం డివిజన్ లోని అంతర్గత వీధుల్లో వరద అనంతరం పేరుకున్న వ్యర్ధాల తొలగింపును పర్యవేక్షణ చేస్తూ, ఆయా ప్రాంతాల్లో బాదితులకు దాతలు అందించిన దుప్పట్లను కమిషనర్ అందించారు. …
Read More »మెప్మా డిజిటల్ ఛాంపియన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణాలలోని అన్ని కుటుంబాలను డిజిటల్ సాధికారత సాధించేలా చేయుటకు ప్రతి 100 కుటుంబాలకు ఒక డిజిటల్ ఛాంపియన్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంకు “డిజి-లక్ష్మి/ఐశ్వర్య లక్ష్మి” గా నామకరణం చేయడమైనది. “డిజిటల్ ఛాంపియన్” అనేది పూర్తి స్థాయిలో స్వచ్చందంగా నిర్వహించే సేవ, ఇది ఉద్యోగం కాదు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఆసక్తి/ఉత్సుకత కలిగిన వారిని మాత్రమే డిజిటల్ ఛాంపియన్లుగా ఎంపికచేయబడతారు. ఇది …
Read More »సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ జలవనరులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. గురువారం సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడుతో వారు భేటీ అయ్యారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణితో కలిసి విజయవాడ వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. తన వ్యక్తిగత పని ముగించుకున్న ఉత్తమ్ దంపతులు.. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు …
Read More »రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు
-గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం -హార్టికల్చర్, ఆక్వా పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ కు సహకారంతో రైతులకు లబ్ధి -వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార శుద్ది ద్వారా విలువపెంపు -ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి…పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి …
Read More »సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి…ఉదారంగా సాయం చేయండి
-ప్రజలు భారీగా నష్టపోయారు….రైతులు కుదేలయ్యారు -ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడండి: వరద నష్టం అంచనాలపై వచ్చిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నపం -ప్రభుత్వ సహాయక చర్యలు భేష్…ప్రజలు కుదుటపడుతున్నారు. -వరద కష్టాలపై ప్రజల్లో అసహనం, ఆవేశం కనిపించలేదు…ప్రభుత్వంపై నమ్మకం కనిపించింది: క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం సీఎంతో కేంద్ర బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి…అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ.5 కోట్లు 2. కె.ఈ.శ్యామ్ కుమార్ రూ.2 కోట్ల 30 లక్షలు(నియోజకవర్గ నేతలు, కార్యకర్తల …
Read More »రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సమీక్ష సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సెక్రటరియేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు..రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మన్నిక ఉండేలా, త్వరతగతిన పూర్తి అయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు..పాత పద్దతిలో …
Read More »