Breaking News

All News

వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెంబడి ఉన్న కొబ్బరి బోండాల, టిఫిన్, టీ విక్రయదారులు వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు ఏటి అగ్రహారం, శాంతి నగర్, జిటి రోడ్, సంపత్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు …

Read More »

స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవాలో భాగంగా మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జిఎంసి ప్రధాన కార్యాలయం, విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్ధులతో స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవా కార్యక్రమాన్ని గుంటూరు …

Read More »

నగర ప్రజలకు త్రాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేసే దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు

-శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని సిటీ శాసనసభ్యులు  ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపధ్యంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా  పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే …

Read More »

స్వచ్చత హి సేవా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం స్వచ్చత హి సేవా కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమం రాజమహేంద్రవరంలో, విశ్వ కర్మ జయంతి వేడుకలు కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. స్వచ్ఛత హి సేవా తొలి రోజు కార్యక్రమం జిల్లా స్థాయిలో, మండల, గ్రామ స్థాయి లో మానవ హారం, శుభ్రత పై మెగా డ్రైవ్ ను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఆధ్వర్యంలో ప్రజలతో సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యవసర సరుకులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసిపి నాయకులు… దాదాపుగా 50వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. హనుమాన్ పేట లోని నిత్యవసర సరుకులు పంపిణీ కోసం ప్యాకింగ్ చేసే విభాగన్ని పరిశీలించారు. నిత్యవసర సరుకులను మంగళవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. శాసనమండలి సభ్యులు …

Read More »

వరద బాధితులకు ఫ్రీ ఎల్‌ఇడీ సర్వీస్‌ క్యాంప్‌…

-బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి… : బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరద ముంపు బాధితులు బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ టీవీ సర్వీస్‌ క్యాంప్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. స్ధానిక చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్, అల్లూరి సీతారామరాజు రోడ్డులోని బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ కార్యాలయంలో సోమవారం ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ టీవీ సర్వీస్‌ క్యాంప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో …

Read More »

క్షయ వ్యాధిపై అవగాహనా శిబిరాలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ఆటోనగర్ మొదటి క్రాస్ మూడవ రోడ్డు కావేరి లాడ్జి వర్ష 15 రోజుల క్షయ వ్యాధి అవగాహనా శిబిరాలను సి.హెచ్. దినేష్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణా సమన్వయకర్త ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ పై అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అని, గోరు, వెంట్రుక కు తప్ప శరీరంలో ఏ అవయవాన్నికైన క్షయ వ్యాధి సోకే ప్రమాదముందని, వ్యాధిసోకిన వ్యక్తి మాట్లాడే సమయంలో, తుమ్మినప్పుడు, …

Read More »

స్వచ్ఛత హి సేవలో అందరూ పాల్గొనండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత హి సేవలో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగర పౌరులందరికీ పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో, సెప్టెంబర్ 17, 2024 మంగళవారం నాడు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లను అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గాంధీ గారి ఆశయంగా స్వచ్ఛ భారత్ మిషన్ గా 2014 లో మొదలైన …

Read More »

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో సత్వరమే పారిశుధ్య నిర్వహణ పూర్తిచేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులతో అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం కండ్రిక, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, నున్న, ముస్తాబాద్, తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తన పర్యటనలో గమనించిన పేరుకుపోయిన వ్యర్థాలను చూసి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ని మందలించి, …

Read More »

ఉత్తమ ఇంజనీర్ అవార్డు కు 2024 రాజా గౌతమ్ ఎంపిక…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న సర్ డాక్టర్ మోక్షగుండా విఘ్నేశ్వర జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. పద్మావతి మహిళ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఆధునిక నిర్మాణ రంగంలో సాంకేతిక సూచనలు అన్న అంశంపై రాజా గౌతమ్ ను అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డును IIT తిరుపతి సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ డీన్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఎ. మురళీకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది : బి. ఎన్. రాజు …

Read More »