తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 19-04-2024 తేదీన జిల్లా వ్యాప్తంగా 11 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 16 ప్రైవేట్ 04 ప్రభుత్వ వైద్యశాలల యందు సిబ్బంది అగ్ని నివారణ చర్యలు గురించి వివరించి వాటి యందు ఉన్న అగ్నిమాపక పరికరాలు, పనితనాన్ని తనిఖీ చేసారని, ఈ కార్యక్రమంలో జె. రమణయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి మరియు 11 కేంద్రాల అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొని సుమారు 675 మంది ఆసుపత్రి సిబ్బంది కి అవగాహన కల్పించారని డిఎఫ్ఓ ఆ …
Read More »All News
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వినియోగంలో ఏపీ ముందంజ
-ప్రశంసించిన యూనిసెఫ్, టీసీఎస్ బృందాలు -యువ ఆవిష్కర్తలను తయారు చేయాలి: పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సద్వినియోగపరచుకోవడంలో దేశం మొత్తంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని యూనిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి యూనిసెఫ్ ప్రతినిధులు అరేలియా ఆర్డిటో (చీఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబాదు నుంచి యూనిసెఫ్ ప్రతినిధులు శేషగిరి మధుసూదన్ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్ నుంచి …
Read More »రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంగా మారింది… : కడియం సూరిబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో సంక్షేమం సంక్షోభంగా మారిందని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్య క్షుడు కడియం సూరిబాబు మాట్లాడుతూ జరగబోవు 2024 ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంట్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకారం ఈ సమావేశంలో మా పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు బి ఫారాలు అందజేశామని తెలియజేశారు. మా గుర్తు ‘డ్రిల్లింగ్ …
Read More »ఒక్క సారి అవకాశం ఇవ్వండి .. మీ వాడిగా తోడై ఉంటా – రామచంద్ర యాదవ్
-మంగళగిరిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ -వినూత్నంగా ఎడ్లబండిపై ర్యాలీగా తరలివచ్చి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క సారి అవకాశం కల్పిస్తే మీ వాడిపై మీ తోడై ఉంటానని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ అన్నారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా రామచంద్ర యాదవ్ ఇవేళ నామినేషన్ దాఖలు …
Read More »పాత్రికేయులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు మీడియా కవరేజ్ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా ప్రతినిధులకు అథారిటీ లెటర్స్ జారీ చేసింది. వీటిని పోలింగ్ కౌంటింగ్ తేదీలకు ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందజేయడం జరుగుతుంది. పోలింగ్ విధుల్లో ఉన్న పాత్రికేయులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొనదలచిన వారు 12D ఫారాలు కలెక్టరేట్లో లోని మీడియా సెంటర్ నందు ఈరోజు(18.4.2024) నుండి జారీ చేయడం జరుగుతుంది. భర్తీ చేసిన 12D …
Read More »అత్యుత్తమ విద్యాబోధనలు నేర్చుకొని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా మారేందుకు టీచర్లకు సదవకాశం
-47 రోజుల వేసవి సెలవుల్లో ప్రముఖ విద్యా నిపుణుడు డౌగ్ లెమోవ్ రాసిన “టీచ్ లైక్ ఏ ఛాంపియన్” అనే పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవాలని సూచన -తద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దాదాపు 49 బోధనా పద్ధతులు నేర్చుకోవచ్చని హితువు -విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన అందించాలన్నదే లక్ష్యం -ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ అత్యుత్తమ బోధన ద్వారా విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తారని ఆకాంక్ష -ఏప్రిల్ 23న ముగియనున్న 2023-24 విద్యా సంవత్సరం -జూన్ 12వ …
Read More »అసెంబ్లీ నియోజకవర్గాలు-నామినేషన్ల వివరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ నియోజకవర్గాలు-నామినేషన్ల వివరాలు 1. తిరువూరు (ఎస్‌సీ) నియోజకవర్గం: – నల్లగట్ల స్వామిదాస్ (60 సంవత్సరాలు)-యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. 2. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: – సత్యనారాయణ చౌదరి యలమంచిలి (62 సంవత్సరాలు)-బీజేపీ. 3. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం: – దుగ్గిశెట్టి సుభాషిణి (43 సంవత్సరాలు)-స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 4. విజయవాడ తూర్పు నియోజకవర్గం: – నిల్ 5. మైలవరం నియోజకవర్గం: – వల్లభనేని నాగ పవన్‌కుమార్ (34 సం.)-స్వతంత్ర అభ్యర్థిగా …
Read More »విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల పబ్లిక్ నోటీసు విడుదల
– ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ – నామినేషన్లు స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఆర్‌వో ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఫారం-1 ఎన్నికల పబ్లిక్ నోటీస్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్.డిల్లీరావు గురువారం ఉదయం విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించడం జరుగుతోందని తెలిపారు. నామినేషన్ దాఖలుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు …
Read More »నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం… : సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గురువారం నామినేషన్ వేశారు. చిట్టినగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత చిట్టినగర్ కొత్త అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు . మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా చెన్నుపాటి శ్రీనివాస్ ఎమ్మెస్ బేగ్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జన …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 32వ డివిజన్ అయోధ్యనగర్, రామలింగేశ్వరపేట తదితర ప్రాంతాలలో గురువారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. డివిజన్ ఇంచార్జ్ గుండె సుందర్ పాల్, కోఅప్షన్ సభ్యురాలు గుండె శుభాషిణి, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ …
Read More »