Breaking News

జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలను తనిఖీ చేసి సిబ్బందికి అవగాహన కల్పించడమైనది : జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 19-04-2024 తేదీన జిల్లా వ్యాప్తంగా 11 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 16 ప్రైవేట్ 04 ప్రభుత్వ వైద్యశాలల యందు సిబ్బంది అగ్ని నివారణ చర్యలు గురించి వివరించి వాటి యందు ఉన్న అగ్నిమాపక పరికరాలు, పనితనాన్ని తనిఖీ చేసారని, ఈ కార్యక్రమంలో జె. రమణయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి మరియు 11 కేంద్రాల అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొని సుమారు 675 మంది ఆసుపత్రి సిబ్బంది కి అవగాహన కల్పించారని డిఎఫ్ఓ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *