Breaking News

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు-నామినేష‌న్ల వివ‌రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు-నామినేష‌న్ల వివ‌రాలు
1. తిరువూరు (ఎస్‌సీ) నియోజ‌క‌వ‌ర్గం:
– న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్‌ (60 సంవ‌త్స‌రాలు)-యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.

2. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం:
– స‌త్య‌నారాయ‌ణ చౌద‌రి య‌ల‌మంచిలి (62 సంవ‌త్స‌రాలు)-బీజేపీ.

3. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం:
– దుగ్గిశెట్టి సుభాషిణి (43 సంవ‌త్స‌రాలు)-స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

4. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం:
– నిల్‌

5. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం:
– వ‌ల్ల‌భ‌నేని నాగ ప‌వ‌న్‌కుమార్ (34 సం.)-స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

6. నందిగామ నియోజ‌క‌వ‌ర్గం (ఎస్‌సీ):
– బి.శ్రీనివాస‌రావు (జై భీమ్ శ్రీనివాస్‌) (37 సంవ‌త్స‌రాలు)-తెలుగు రాజాధికార స‌మితి
– సుంద‌ర‌రావు కొత్త‌ప‌ల్లి (45 సంవ‌త్స‌రాలు), స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

7. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం:
– రాజ‌గోపాల్ శ్రీరామ్ (59 సం.)- తెలుగు దేశం
– శ్రీదేవి శ్రీరామ్ (50 సం.)- తెలుగు దేశం
– కె.ప్ర‌భుదాస్ (54 సం.)-బ‌హుజ‌న్‌ స‌మాజ్ పార్టీ
– న‌వీన్ అంబేద్క‌ర్ చింత‌మ‌ల (33 సం.)-న‌వ‌రంగ్ కాంగ్రెస్ పార్టీ
– జి.రాంబాబు (30 సం.)- తెలుగు రాజాధికార స‌మితి పార్టీ.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *