Breaking News

All News

పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ లో వివరాలు ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో (95) ఓటు ఉండి ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 22 (సోమవారం) లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ లో వివరాలు ఇవ్వాలని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు నామినేషన్లు

-రాజమండ్రి పార్లమెంటుకు ఒక నామినేషన్ -6 అసెంబ్లీ నియోజకవర్గలలో 11 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటు కు భారతీయ జనతా పార్టీ తరుపున ఒక అభ్యర్థి, ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ …

Read More »

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఎలక్షన్ సీజర్ నిర్వహణా వ్యవస్థ ద్వారా సమన్వయం సాధించడం జరిగింది..

-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత -ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులకు ఖర్చుల విషయంలో అవగాహన కల్పించాలి. .. రోహిత్ నగర్ (Rohit Nagar) -ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు పై ప్రజల్లో అవగాహన కల్పించాలి .. నితిన్ కురాయిన్ (Nithin Kurain) -రిజిస్టర్ నిర్వహణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి .. జై అరవింద్ (Jai Aravind) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల విధుల్లో ఖర్చుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు అవగాహన కల్పించడం జరుగుతోందని కలెక్టర్ …

Read More »

ఎన్నికల సందర్భం గా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వ్యయ పరిశీల కులు రోహిత్ నగర్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ తెలియ చేసారు. శుక్రవారం నియోజక వర్గ పరిధిలో ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పర్యటించి రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. శుక్రవారం ఎన్నికల సందర్భంగా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు వ్యయ పరిశీలకులు నిర్వహించారని, అనంతరము ఆర్వో కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ …

Read More »

ఆర్ఓ లు పెండింగ్ క్లెయిమ్స్ ఈ నెల 25 లోపు తప్పక పూర్తి చేసేలా రోజువారీ సమీక్షతో చర్యలు ఉండాలి

-సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ఓ లు పెండింగ్ క్లెయిమ్స్ ఈ నెల 25 లోపు తప్పక పూర్తి చేసేలా రోజువారీ సమీక్షతో చర్యలు ఉండాలని, అలాగే సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ …

Read More »

తిరుపతి జిల్లాలో రెండవ రోజు 20 నామినేషన్ల దాఖలు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి జిల్లాలో రెండవ రోజు 20 నామినేషన్లు అందాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభయిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3.00 గంటల వరకు కొనసాగిందన్నారు. నియోజకవర్గాల వారీగా రెండవ రోజు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వివరాలను వెల్లడించారు. దాఖలైన నామినేషన్ల వివరాలు: …

Read More »

ఎన్నికల వ్యయ పరిమితి మించకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అభ్యర్థుల ఖర్చు ఉండాలి : ఎన్నికల వ్యయ పరిశీలకులు

-ఎన్నికల మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముగ్గురు ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అకౌంటింగ్ పై చేపట్టిన చర్యలపై పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారులతో, నియోజక వర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీమ్ లతో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి, మీను ఓలా గారు …

Read More »

జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలను తనిఖీ చేసి సిబ్బందికి అవగాహన కల్పించడమైనది : జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 19-04-2024 తేదీన జిల్లా వ్యాప్తంగా 11 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 16 ప్రైవేట్ 04 ప్రభుత్వ వైద్యశాలల యందు సిబ్బంది అగ్ని నివారణ చర్యలు గురించి వివరించి వాటి యందు ఉన్న అగ్నిమాపక పరికరాలు, పనితనాన్ని తనిఖీ చేసారని, ఈ కార్యక్రమంలో జె. రమణయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి మరియు 11 కేంద్రాల అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొని సుమారు 675 మంది ఆసుపత్రి సిబ్బంది కి అవగాహన కల్పించారని డిఎఫ్ఓ ఆ …

Read More »

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వినియోగంలో ఏపీ ముందంజ

-ప్రశంసించిన యూనిసెఫ్, టీసీఎస్ బృందాలు -యువ ఆవిష్కర్తలను తయారు చేయాలి: పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్ కుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సద్వినియోగపరచుకోవడంలో దేశం మొత్తంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని యూనిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి యూనిసెఫ్ ప్రతినిధులు అరేలియా ఆర్డిటో (చీఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబాదు నుంచి యూనిసెఫ్ ప్రతినిధులు శేషగిరి మధుసూదన్ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్ నుంచి …

Read More »

రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంగా మారింది… : కడియం సూరిబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో సంక్షేమం సంక్షోభంగా మారిందని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్య క్షుడు కడియం సూరిబాబు మాట్లాడుతూ జరగబోవు 2024 ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంట్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకారం ఈ సమావేశంలో మా పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు బి ఫారాలు అందజేశామని తెలియజేశారు. మా గుర్తు ‘డ్రిల్లింగ్ …

Read More »