విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు. ఇది రేపటికి (22 అక్టోబర్) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి, బుధవారం (అక్టోబర్ 23) నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడి ఆతర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని …
Read More »Andhra Pradesh
ఉచిత శిక్షణతో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో టాలీ కోర్సుపై సర్టిఫికెట్తో కూడిన ఉచిత శిక్షణతో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలకు సంబంధించి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు తెలిపారు. ఈ శిక్షణలకు బి.కామ్, బీఎ, బీబీఏ, ఎమ్.కామ్ పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాల అభ్యర్థులు అర్హులు అని తెలియజేసారు. ఈ నెల …
Read More »గుంటూరు బ్రెయిలీ ప్రెస్ లో మిషన్ ఆపరేటర్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థకు చెందిన గుంటూరులోని బ్రెయిలీ ప్రెస్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెషిన్ ఆపరేటర్ పోస్ట్ కు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ. కుమార్ రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెషిన్ ఆపరేటర్ పోస్ట్ కు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుందన్నారు. అర్హత …
Read More »ఘనంగా ప్రారంభమైన కాశ్మీరీ యువ సమ్మేళనం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నందు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 6 రోజుల పాటు నందు జరుగు నాలుగవ కాశ్మీర్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమం లో డా. వేణుగోపాలరెడ్డి సెమినార్ హాల్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో కాశ్మీర్ లోని 6 జిల్లాలైన పుల్వామా, బుడ్గామ్, శ్రీనగర్, కుప్వారా, బారాముల్లా మరియు అనంతనాగ్ నుంచి మొత్తం …
Read More »బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానును ఎదుర్కొనే ఏర్పాట్లను సమీక్షించిన “జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానును ఎదుర్కొనే సంసిద్ధతపై “జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ” (ఎన్‌సీఎంసీ) సమీక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి డా. టీవీ సోమనాథన్ సారథ్యంలో సమావేశం జరిగింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రస్తుత పరిస్థితి గురించి కమిటీకి వివరించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా మారొచ్చు. అక్టోబర్ 23 నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాతరం …
Read More »ఈ నెల 28న విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల మహావిజ్ఞాపన దీక్ష
-ప్రత్యేక కమిటీ వేసి బాధితులకు న్యాయం చేయండి -అటాచ్ చేసిన ఆస్తులను కోర్టులో అపసల్యూట్ చేయించండిి -అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 28వ తేదిన విజయవాడ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు మహా విజ్ఞాపన దీక్ష చేయనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావ, ఉప ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక దాసరి భవన్‌లో …
Read More »పావని కన్స్ట్రక్షన్స్ సౌజన్యంతో.. ఈ నెల 23 నుంచి డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-6
-డీపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించిన కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ -దీపావళి పండుగ సందర్భంగా వైద్యులకు ఆటవిడుపు -12 ఫ్రాంచైజీలు.. 160 మంది డాక్టర్లతో డీపీఎల్ సీజన్-6 -పావని సోలిటైర్ లగ్జరీ హౌసింగ్ కమ్యూనిటీ ఆవిష్కరణ – 1.5 ఎకరాల విస్తీర్ణంలో, బహుళ సౌకర్యాలతో 78 లగ్జరీ అపార్టుమెంట్లతో పావని సోలిటైర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాణదాతలైన వైద్యులకు ఆటవిడుపుగా రూపుదిద్దుకున్న డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-6కు రంగం సిద్ధమైంది. డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న డీపీఎల్-6 ట్రోఫీ, …
Read More »కాలుష్యరహిత నగరానికి చర్యలు తీసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్యం రహిత నగరానికి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ రూమ్ లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనిన తర్వాత అధికారులకు ఆదేశాలిచ్చారు. త్రాగునీటి సరఫరా, వాడుకనీటి శుద్ధత గురించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ న్యూఢిల్లీ కన్సల్టెన్సీ వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా …
Read More »అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డ్రోన్ షో లో విఎంసి ఏర్పాట్లలో లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం సాయంత్రం పున్నమిఘాట్ వద్ద బబూరి గ్రౌండ్స్ లో జరగబోవు డ్రోన్ షో ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాత్కాలిక మరుగుదొడ్లను నిన్నంత ప్రదేశాలలో పెట్టడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు …
Read More »ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులే స్వయంగా పరిష్కరించాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏడు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందులో పన్ను సంబంధించి, అనధికార ఆక్రమణ గురించి, సిసి రోడ్ వేయుటకు, …
Read More »