విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు విజయవాడ డ్రైవర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం సొసైటీ అధ్యక్షులు జల్లి చిన్నారావు అధ్యక్షతన యూనియన్ కార్యాలయంలో జరిగింది . ఈ వైద్య శిబిరాన్ని యూనియన్ గౌరవాధ్యక్షులు మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగాశంకర్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితి అత్యంత భయంకరమైనంగా మెయింటినెన్స్ నిర్వహణ ఉన్నదని ఇటీవల కాలంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క …
Read More »Andhra Pradesh
ఘనంగా పాస్టర్ చందోలు మోషే జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ స్థానిక 46వ డివిజన్ లంబాడి పేట లో మన్నా చర్చి పాస్టర్ చందోలు మోషే, వేడుకల్లో భాగంగా శనివారం సంఘ పెద్దలు వారు మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక మార్గదర్శకులు, దేవుని వాక్య పరిచారకులు అయిన పాస్టర్ చందోలు మోషే, జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు సంఘస్తులు, కుటుంబ సభ్యులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. దేవుని మందిరంలో ఒక గొప్ప …
Read More »అత్యంత పారదర్శకంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణన
– ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సెన్సస్ జేడీ జి.ప్రసన్నకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణన – 2027 ప్రక్రియకు సంబంధించి దశల వారీగా ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరుగుతోందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సెన్సస్ జేడీ జి.ప్రసన్నకుమార్ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ, జేడీ ప్రసన్నకుమార్ శనివారం కంచికచర్లలో జరుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి వచ్చే సిబ్బందికి సరైన, పూర్తి …
Read More »పచ్చని పరిశ్రమలకు చేయూతనిద్దాం..
– గ్రీన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ను ప్రోత్సహిద్దాం – ప్టాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి చేయీచేయీ కలుపుదాం – స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడే గ్రీన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఈ దిశగా ఔత్సాహికులను చేయిపట్టి నడిపించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం కంచికచెర్ల మండలం, పరిటాల గ్రామ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం (ఎస్‌డబ్ల్యూపీసీ) వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ …
Read More »ఈ-విధంగా ఇంధన పొదుపు..
– ఎలక్ట్రికల్ సైకిల్‌పై కలెక్టరేట్‌కు వెళ్లిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – నా దేశం – నా బాధ్యతతో పొదుపు చర్యలకు శ్రీకారం – పర్యావరణహిత, ఆదా సహిత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం – ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా యంత్రాంగం అడుగులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్త సంక్షోభం నేపథ్యంలో ప్రతిఒక్కరూ నా దేశం-నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని.. ఇంధన ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు …
Read More »జిల్లాలో శరవేగంగా జలధార – జలహారతి పనులు
– పరిటాలలో నక్కల వాగు ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక జలధార – జలహారతి పనులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం పరిశీలించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో జరుగుతున్న నక్కల వాగు ఫీడర్ ఛానల్ పనుల పురోగతిని పరిశీలించారు. కంచికచర్ల ప్రధాన చెరువులో నిల్వ అయ్యే నీరు నక్కల వాగు ద్వారా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు నక్కల వాగులో కలుస్తుందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఈ …
Read More »క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై సర్కిల్ 1, 2,3 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సర్కిల్ 1,2,3 సిబ్బందికి, ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు విడతలుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శనివారం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ …
Read More »ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం . గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం అని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం కోనేరు బసవయ్య చౌదరి హై స్కూల్ పటమట నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ …
Read More »రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు
-ఆత్మనిర్భర్ లక్ష్యంలో ఆమ్కా ప్రాజెక్టు ముందడుగు -36 రోజుల్లో జెట్ స్పీడ్ లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు -ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం -త్వరలో బంగారం ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ -కేంద్ర మంత్రి రాజ్ నాధ్‌సింగ్‌తో కలిసి ఆమ్కా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు -ఏపీ అంటే అడ్వాన్స్డ్‌ప్రదేశ్ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబు పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు సహా వివిధ డిఫెన్సు యూనిట్లతో …
Read More »పోలవరం నిర్మాణంపై చిత్తశుద్ధి ఉంది… నిర్వాసితులపై అభిమానం ఉంది
-నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా -23 నెలల్లో రూ.2,250 కోట్లు నిర్వాసితులకు చెల్లించాం -పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం -చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే మా సమస్యల పరిష్కారంపై నమ్మకం వచ్చింది: పోలవరం నిర్వాసితులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తుశుద్ధి ఉందని… పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. …
Read More »
Prajavartha Online Telugu News