Breaking News

Andhra Pradesh

అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా విచారణ నిర్వహించి అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలని డి.ఆర్.ఓ కే చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీదేవి మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అధికారులు ప్రజల నుండి వచ్చిన అర్జీలు గడుపులోగా పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలు క్షేత్రస్థాయిలో …

Read More »

లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో సోమవారం స్థానిక హిందూ కళాశాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం కృష్ణాజిల్లాలో ఈరోజు 123 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 123 షాపులకు 2942 దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా రూ 58.84 కోట్ల …

Read More »

పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో లాంచనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు …

Read More »

అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా వారి కోతలు చేపట్ట వద్దు

-రానున్న 4 , 5 రోజుల అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. -రెవిన్యూ,వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలి -క్షేత్ర స్థాయి రైతులకు అవగాహనా కల్పించాలి -జిల్లాలో కొత్తగా జాయిన్ అయిన ఎంపిడిఓ లు తక్షణం కలెక్టర్ రిపోర్టు చెయ్యాలి -పల్లె పండుగ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది , ఉపాధి హామీ కూలీలు తప్పని సరిగా హజరు కావాలి -గ్రామాల్లో చేపట్టిన పనులను గోడలపై పెయింటింగ్ వేయించాలి -మంగళవారం 3 గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమం ఆకస్మికంగా తనిఖీ చేస్తా… -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి …

Read More »

రైతాంగానికి సూచనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలోజిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లాలోని రైతాంగానికి సోమవారం పలు సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆదిక వర్షాలకు రైతు లు అప్రమత్తత వుండవలసిన ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ (సార్వా ) పంట కోతకు సమాయత్తం గా ఉంది. ముఖ్యముగా సన్న రకాలయిన PR 126, RPBio , ఇప్పటివరకు సుమారు 418 హెక్టార్ల వరకు కోతలు జరిగినట్లు , ఇందులో …

Read More »

నేడు పిజిఆర్ఎస్ లో 120 అర్జీలు స్వీకరన

-డి ఆర్వో జి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 120 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం టూరిజం రీజినల్ డైరెక్టర్ బి స్వామి నాయుడుతో కలిసి ఆర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యల పట్ల క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి పరిష్కారం చేసే దిశగా జిల్లా …

Read More »

నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపు లకి దరఖాస్తు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపు లకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో సోమవారం ఉదయం నుంచి nurcshydtuunn మద్యం దుకాణాల లాటరీ పద్ధతిని కలెక్టరు ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన …

Read More »

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు

-గాంధీజీ కన్న కలలు సాకారం గ్రామ స్వరాజ్య స్థాపన అభివృద్ది తో సాధ్యం -ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచనలతో నేడూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ -నేడు పల్లె పండుగ వారోత్సవాల్లో ప్రారంభం -జిల్లాలో వ్యాప్తంగా 938 పనులని రు. 83.15 కోట్లతో చేపట్టడం జరుగుతోంది -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి* -నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని నేడు దాదాపు రూ.3 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన …

Read More »

అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో ఓవర్ ఫ్లో వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ గారు ఆనందపేట, గోరంట్ల ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి లైన్లు, పారిశుధ్య పనులను ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆనందపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఓవర్ …

Read More »

భారీ వర్షాల నేపధ్యంలో జిఎంసిలో కంట్రోల్ రూమ్ 0863-2345105 (24 గంటలు)

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు భారీ వర్షాల ప్రభావంతో గుంటూరు నగరంలో ప్రజలు తమ ప్రాంతాల్లో సమస్యలను తెలియచేయడానికి, ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర స్పందన కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 0863-2345105 కంట్రోల్ రూమ్ (24 గంటలు) ఏర్పాటు చేశామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల పై వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో …

Read More »