Breaking News

Andhra Pradesh

పాయకాపురం చెరువు అభివృద్ధి పనులు పరిశీలన…

-ఆయుర్వేద ఔషద మొక్కలు నాటాలి -నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ ప్రాంతములో గల పాయకాపురం చెరువు నందలి పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలసి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనుల వివరాలు మరియు వాటి పురోగతిని అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదం అందించుట, అకర్షణీయమైన మొక్కలను ఏర్పాటుచేయుటతో …

Read More »

జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్) జిల్లా ఎన్నికల అధికారి డా.కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో పలు అజెండా అంశాలపై వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర అధికారులు …

Read More »

59 మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు) నిర్మాణాలకు 10 కేంద్రాలకు స్థలాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పధకం క్రింద ఆర్.బి.కె.లకు అనుబంధంగా మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు..) నిర్మాణం కోసం జిల్లాలో తొలి ఫేజ్ లో 47 గోడౌన్ లకు గాను 22 చోట్ల పనులు ప్రారంభించామని, రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మల్టీపర్పస్ గోడౌన్లు, జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా నిర్మించనున్న ఏ.ఎమ్.సి సి, బి. ఎమ్.సి.సి. …

Read More »

స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్) జిల్లా ఎన్నికల అధికారి డా.కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో పలు అజెండా అంశాలపై వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర అధికారులు …

Read More »

గోపాలపురం సి హెచ్ సి లో సిజేరియన్ కేసులు చెయ్యాలి

-వొచ్చే వారం నాటికి ప్రగతి దిశగా చర్యలు పూర్తి చెయ్యండి -ఆసుపత్రిలో ఆరోగ్య శిశువుల ప్రసవాలకు చొరవ తీసుకోండి -తదుపరి ఆకస్మిక తనిఖీలో ఇదే తీరు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం సి హెచ్ సి పరిధిలో ఉన్న పి.హెచ్.సి. లకు చెందిన సిజెరియన్ డెలివరీ కేసులు తప్పనిసరిగా ఆసుపత్రి లో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ …

Read More »

పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, పరిశ్రమలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, స‌కాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా …

Read More »

జూన్ 23న హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచి) పరిశ్రమకు భూమి పూజ : మంత్రి అమర్ నాథ్

-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం -298 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పరిశ్రమతో రూ.700 కోట్ల పెట్టుబడులు, 10వేల మందికి ఉపాధి అవకాశాలు -కోవిడ్-19 అనంతరం పూర్తిగా పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం -ఇకపై వరుస భూమిపూజలు, శంకుస్థాపనలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం -ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలో మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టిందని మంత్రి …

Read More »

అన్నదాతకు ఆర్థికంగా రక్షణనిస్తున్న డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా పధకం

-26 రకాల పంటలకు రూ.2,977.82కోట్ల మేర డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా సొమ్ము చెల్లింపు -భీమా సొమ్ము అందని అర్హులు 15 రోజుల్లో ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరించి సొమ్ము చెల్లిస్తాం -ఈ పథకం అమలుతో రుణ ఎగవేతలు బాగా తగ్గాయని ప్రభుత్వాని కితాబు ఇచ్చిన బ్యాంకర్లు -వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రప్రధమంగా నిలిచిందని కితాబు ఇచ్చిన కేంద్రం -రాష్ట్ర్రంలో అమలవుతున్న వ్యవసాయ సుపరిపాలన ఫలితంగా పంటలవిస్తీర్ణంలో గణనీయ పెరుగుదల -రాష్ట్ర వ్యవసాయశాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అమరావతి, …

Read More »

నగరంలో “షికారు” చిత్ర యూనిట్ సందడి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెజవాడలో షికారు సినిమా హీరోయిన్ సాయి దంసిక సందడి చేశారు. బుధవారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో చిత్ర యూనిట్ తో జరిగిన విలేకరుల సమావేశంలో షికారు సినిమా దర్శకులు కొలగాని హరి మాట్లాడుతూ శ్రీసత్యసాయి బాబా వారి ఆశీస్సులతో శ్రీ సాయి లక్ష్మీ క్రియోషన్స్ బ్యానర్లో వాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందించిన “షికారు” సినిమా ఈనెల జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని …

Read More »

ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం…

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో మహిళలు అభవృద్ధికి, ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం తాళ్లపూడి గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మం త్రి పాల్గొన్నారు. ఈ సందర్బం గా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి …

Read More »