ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం…

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో మహిళలు అభవృద్ధికి, ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం తాళ్లపూడి గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మం త్రి పాల్గొన్నారు. ఈ సందర్బం గా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణ మాఫీ చేస్తామనిచెప్పి ఈరోజు చేసిచూపుతున్న ఘనత జగనన్న ప్రభుత్వానిది అవునా కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 2014 హామీ ఇచ్చినా అమలుచేయకుండా మిమ్మల్నిమోసంచేసిందివాస్తవంఅవునా కాదా అనిఅడిగారు. సంక్షేమ  పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేవా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత రాజకీయా లకు అతీతంగా సంక్షేమ పథ కాలు అందుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులు మూడేళ్ల అమలు చేసిన పథకాలు అభి వృద్ధి గురించి అడిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నక్క అనూరాధ, జెడ్. పి వైస్. చైపర్సన్, పోసిన శ్రీ లేఖ, ఎ. యం. సీ. ఛైర్మెన్ వి. గంగధర శ్రీనివాస్, బండి పట్టాభి రామా రావు, కాకర్ల వెంకటేస్వర రావు, నక్కా చిట్టిబాబు, గూడ విజ యరాజు, నక్కా చిట్టి బాబు, పోసిన శ్రీ కృష్ణ దేవ రాయులు, యం. పి. డి. ఓ, యం.రాజశేఖర్, తాహిసీల్దార్, శర శాంతి, కొవ్వూరు నియో జకవర్గ నాయకులు, అధికా రులు తదితరులు పాల్గొ న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *