Breaking News

Andhra Pradesh

నిరుద్యోగయువతకు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి …

Read More »

వ్యవసాయ సహకార పరపతి సంఘాల వ్యాపారాభివృద్ధికి మూడు రోజుల శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డ్ సౌజన్యంతో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల వ్యాపారాభివృద్ధికి డిసెంబర్ 11 నుండి 13 వరకు జరిగే మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా సహకార అధికారిణి ఎస్ లక్ష్మి స్థానిక యూత్ హాస్టల్ నందు ప్రారంభించారు. లక్ష్మి మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ప్రతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈకార్యక్రానికి రిసోర్స్ పర్సన్ గా భారతీయ సహకార నిర్వహణ సంస్థ (ఐసీఎం) అధ్యాపకులు శ్యాంకుమార్ వ్యవహరించారు. …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలివెల ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.లంబాడి పేటకు చెందిన టిడిపి కార్యకర్త పలివెల ప్రసాద్ (54) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద అయిన ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, 46 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ధీటి ప్రభుదాస్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని …

Read More »

దాడి మురళి ఆధ్వర్యంలో కార్తీక్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు యువత నాయకులు దాడి మురళి ఆధ్వర్యంలో యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలు బుధవారం పంజా సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తనయుడు యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని కూటమినేతలతో కలిసి కేక్ కట్ చేశారు. టిడిపి నాయకులు దాడి జగన్ మాట్లాడుతూ ఎన్నికల్లో తండ్రి సుజనా విజయం కోసం కార్తీక్ కార్యకర్తలాగ కష్టించి పనిచేసి తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించారన్నారు. రానున్న రోజుల్లో …

Read More »

ఘనంగా యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి తనయుడు యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలను కూటమి నేతలు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కార్తీక్ బాబుదని అన్నారు . ప్రజాసేవలో ఎల్లప్పుడు ముందుండే కార్తీక్ మరెన్నో …

Read More »

హార్టీ ఎక్సపో బ్రోచర్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మరి స్టెల్లా కళాశాల లో హార్టీ ఎక్సపో బ్రోచర్ విడుదల సందర్భం గా ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ మాట్లాడుతూ జీవ వైవిధ్యంతో కూడిన పర్యావరణం హిత సాగు పద్ధతులు, పూలు, పండ్లు, మొక్కలు ప్రదర్శన తో పాటు ఆధునిక వ్యవ సి పద్ధతులపై అవగాహన కల్పించటం కోసం యి అగ్రి ఆక్సపో ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భం గా యి నెల 18, 19తేదీలలోహార్టి అక్సపో వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి …

Read More »

నగరంలో ‘సెంచరీ మ్యాట్రెస్సెస్‌’ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘సెంచరీ మ్యాట్రెస్సెస్‌’ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారంభించింది. బుధవారం విజయవాడ ఏలూరురోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద ‘సెంచరీ మ్యాట్రెస్సెస్‌’ డైరెక్టర్‌ ఉత్తమ్‌ మలాని, హోసన్నా మినిస్ట్రీస్‌ పి.ఎస్‌.రమేష్‌లతోపాటు పవన్‌ఎంటర్‌ ప్రైజెస్‌ నుంచి బి.చంద్రశేఖరరావు ఈ నూతన స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మిస్టర్‌ ఉత్తమ్‌ మలాని మాట్లాడుతూ మా కొత్త స్టోర్‌ను కస్టమర్లు ఎలా కోరుకుంటున్నారో, వారి స్లీప్‌ సొల్యూషన్లను ఎలా ఎంచుకోవాలో పునర్నిర్వచించటానికి మంచి వేదికగా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నిద్ర ఔత్సాహికులు అనువైన సౌకర్యాలను కోరుకునే …

Read More »

ఎపిలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నాయకత్వం వహించారు. వివిధ కృత్రిమ మేధ(AI) కార్యక్రమాలపై సహకరించే ప్రక్రియలో భాగంగా గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య డిసెంబర్ 5న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన …

Read More »

ప్ర‌త్యేక బృందాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

-స్వ‌ర్ణాంధ్ర @ 2047 విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేయండి -రాష్ట్ర ప‌న్నుల చీఫ్ క‌మిష‌న‌ర్ బాబు.ఎ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో ఈ నెల 13న జ‌రిగే స్వ‌ర్ణాంధ్ర @ 2047 విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాల్గొంటార‌ని.. అధికారుల బృందాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర ప‌న్నుల చీఫ్ క‌మిష‌న‌ర్ బాబు.ఎ సూచించారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో బాబు ఎ.. రాష్ట్ర‌స్థాయి ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి …

Read More »

ఘనంగా రాయుడు గారి మిలటరీ హోటల్‌ ప్రారంభం

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్‌ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్‌లోని డైనింగ్‌ ఏరియా, కిచెన్‌, స్పెషల్‌ గదులను పరిశీలించారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముందుగా హోటల్‌ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణప్రసాదును ఘనంగా స్వాగతించారు. అనంతరం హోటల్‌ యాజమాన్యం మాట్లాడుతూ అభిరుచిగల కస్టమర్‌ దేవుళ్ళు ఆదరిస్తున్నారని నమ్మకంతో మావద్దవున్న …

Read More »