విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది . త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డిఎస్సి సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుండి ఎ పి డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు , ఐ .ఏ …
Read More »Andhra Pradesh
రాష్ట్ర స్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమీక్షా సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమీక్షా సమావేశం ఆ శాఖ ముఖ్య అధినేత A. బాబు I.A.S. అధ్యక్షతన ఈ నెల 25,26 న జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ విచ్చేశారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ I.A.S. హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి “రాజ్యాంగ ప్రవేశిక” సామూహిక పఠనం చేయించడం తో సమీక్షా సమావేశం …
Read More »భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచి
-సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీకని సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగం అమల్లో ఉండి నేటికి 75 సంవత్సారాల అయ్యిందన్నారు. ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో మంగళవారం ఉద్యోగులతో …
Read More »ఆయుర్వేద వైద్య ప్రయోజనాలపై రాష్ట్రంలో కోటి మందికి పైగా అవగాహన కల్పించటమే మా లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి నుండి దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆయుష్ డిపార్ట్ మెంట్ కమిషనర్ డా. మంజుల డి హోస్ మణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమాలు ఈ నెల 26 నుండి డిసెంబర్ 25 వరకు జరుగుతాయని వివరించారు. నెల రోజుల ఈ ప్రచారం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మందికి …
Read More »దస్త్రాల పరిష్కారంలో అలసత్వం వద్దు
– ప్రజాప్రయోజనాలతో ముడిపడిన దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించండి – నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దస్త్రాల పరిష్కారంలో అలసత్వానికి తావులేకుండా, నిబద్ధతతో, జవాబుదారీతనంతో సేవలందించాలని ముఖ్యంగా ప్రజాప్రయోజనాలతో ముడిపడిన దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »ఆధునికతకు అనుగుణంగా రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య
– విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వ చర్యలు భేష్. – స్కిల్ సెన్సస్ వంటి కార్యక్రమాలు సర్వత్రా అనుసరణీయం. – మహారాష్ట్ర సాంకేతిక విద్య స్టేట్ బోర్డు డైరెక్టర్ డా. ప్రమోద్ నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్యాల అంతరాలను పూడ్చేందుకు తీసుకుంటున్న చర్యలు అభిలషణీయమని, సర్వత్రా అనుసరణీయమని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎంఎస్‌బీటీఈ) డైరెక్టర్ డా. ప్రమోద్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యలో అమలవుతున్న …
Read More »రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత
– పీఠికలోని ప్రతి అక్షరం రాజ్యాంగ విశిష్టతను చాటిచెప్పేదే – రాజ్యాంగం చూపిన బాటలో నడిచి.. ఉత్తమ పౌరులుగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రజలకు 75 ఏళ్లుగా అనుక్షణం తోడుగా, నీడగా ఉంటూ వస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమున్నత భారత రాజ్యాంగం చూపిన బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం …
Read More »కార్యకర్తకిచ్చిన అరుదైన గౌరవం…
-ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తకు అరుదైన గౌరవానిచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. విజయవాడలోని శిల్పారామం ఆర్స్ అండ్ కల్చర్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం చేరెడ్డి మంజులారెడ్డి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జూలకంటి మాట్లాడుతూ టిడిపిలో నాయకులను కార్యకర్తలను పార్టీ కోసం కష్టపడిన వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అనేదానికి ఈ ఎన్నిక …
Read More »రూ. 10 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో నూతన టెక్స్ టైల్ పాలసీ
-గార్మెంట్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధికల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడుల సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కిపైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్ టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్ టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన …
Read More »నవంబర్ 30 నుండి జనవరి 26 వరకూ అంబేద్కర్ రాజ్యాంగం రక్షణ ఆందోళన సభలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : Dr. అంబేద్కర్ రాజ్యాంగం ను రక్షించికోకపోతే.. బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు. సుప్రీం కోర్ట్ ఆఫీస్ ఇండియా అడ్వకేట్. వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు. 75 వ భారత రాజ్యాంగ ఆమోదం దినోత్సవం సందర్బంగా నేడు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు జిల్లా కోర్ట్ దగ్గర లోని DR. అంబేద్కర్ గారి విగ్రహంనకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించ్చారు. రాజ్యాంగం కల్పించిన …
Read More »