-అధికారులకు సమన్వయంతో కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి… -జిల్లా కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు అభివృద్దిలో భాగంగా రూ.16,920 కోట్లతో రాష్ట్రంలోని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు విచ్చేస్తున్న -కేంద్రమంత్రులు నితిన్ గడ్కరి, జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబందించి అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 10 వ తేదీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన …
Read More »Andhra Pradesh
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ టోర్నీ…
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ సీఎం కప్ టోర్నీ కృష్ణాజిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటే రత్నదాస్ కలిశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు …
Read More »గ్రామాల్లో స్వమిత్ర పథకం అమలుకు అధికారులు కృషి చేయాలి…
-జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామ సచివాలయాలను తనిఖి చేసిన జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో సాధికారత సాధించడంలో సర్వే ఆఫ్ విలేజెస్, మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్‌డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(svamitva) ఎంతో దోహదపడుతుందని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామంలో స్వామిత్వ అమలు తీరును మరియు గ్రామ సచివాలయం -1&2 లను బుధవారం జాయింట్ కలెక్టరు(అభివృద్ది ఎల్.శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేసి …
Read More »జగనన్న స్వచ్చ సంకల్పాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలి…
-ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలి. -సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రానికి తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలి. -పరిశరాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం మన బాధ్యత. -పంచాయితీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. -డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా పారుదలయ్యేల చర్యలు చేపట్టాలి.. -జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ శంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమ చేయాలని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ …
Read More »ఈ నెల 11న గ్లోబల్ స్టూడెంట్స్ ఎంట్రపెన్యూర్ అవార్డ్స్ పోటీలు…
-కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాధరావు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్, కె.ఎల్. డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11న గ్లోబల్ స్టూడెంట్స్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ పోటీలను నిర్వహించనున్నట్లు కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాధరావు ప్రకటించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో …
Read More »‘దక్షిణ మధ్య రైల్వే’ కు నాలుగు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ వారు ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డులలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు అవార్డులను సాధించింది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డులు ప్రకటించారు. 14 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే 31వ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అందజేస్తారు. సహజ ఇంధన పరిరక్షణ మరియు అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఆదర్శనీయమైన పనితీరును ప్రదర్శించే …
Read More »ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ తో ఆప్కో అవగాహన
-చేనేతకు బ్రాండింగ్ పెంపు ధ్యేయంగా కార్యాచరణ -యువతను ఆకర్షించేలా నూతన డిజైన్ల రూపకల్పన -విస్త్రుత ప్రదర్శనల ఏర్పాటు, అవగాహనా సదస్సులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాల బ్రాండింగ్ పెంపే ధ్యేయంగా ప్రభుత్వ రంగ సంస్ధ ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ పరస్పర అవగాహనకు రానున్నాయి. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, ఎండి చదలవాడ నాగరాణితో మంగళవారం సంస్ధ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయిన కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు ఈ అంశంపై లోతుగా చర్చించి …
Read More »అశ్వవాహనంపై కల్కి అలంకారంలో పద్మావతి అమ్మవారు…
తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయ …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్‌ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి సీఎం జగన్‌కి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ …
Read More »కేంద్ర మంత్రుల పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేయండి : రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరంలో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అద్దికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రుల పర్యటన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన 16 వేల 920 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, …
Read More »