Breaking News

Andhra Pradesh

583 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని కుమ్మరిపాలెం షాదీఖానాలో 29,33,38 డివిజన్లకు చెందిన 583 మందికి ఇళ్ల పట్టాలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తో కలసి రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  వైఎజగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి 90 శాతం నెరవేర్చారన్నారు. …

Read More »

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన పలువురు రాష్ట్ర మంత్రులు…

విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గేటు విరిగిపోయిన సంఘటనకు సంబంధించి ప్రాధమిక సమాచారాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 16 నంబరు గేటును …

Read More »

గొల్లపూడి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ సచివాలయాన్ని గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ మేర చేరువ చేస్తున్నది సచివాయంలోని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది …

Read More »

పులిచింతల గేటు మరమ్మత్తులకు యుద్ధప్రాతిపదికన చర్యలు…

-పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… – పులిచింతల గేటు సాంకేతిక సమస్యలపై నిపుణులతో కమిటీ వేసి నివేదిక తెప్పిస్తాం… -ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వ యంత్రం… విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. వీరితో పాటు పభుత్వ విప్ సామినేని ఉదయభాను, …

Read More »

పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు సాంకేతిక సమస్య దృష్ట్యా సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల…

-వరద ప్రభావిత ప్రాంతా అధికారులను ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ -పులిచింతల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల నుంచి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడం ద్వారా గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 4. 96 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదలడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబర్ గేట్ వద్ద ఏర్పాడిన సాంకేతిక …

Read More »

75 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అత్యంత సుంద‌రంగా ఐలాండ్ పార్క్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లెనిన్ సెంటర్ ఐలాండ్ పార్క్ ను మంత్రులు బోత్స‌స‌త్య‌నారాయ‌ణ‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీకరీమున్నీసా, ఎమ్మెల్యే  మల్లాది విష్ణు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్లు బెలందుర్గ‌, ఆవుతు  శైల‌జారెడ్డి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ప్రారంభించారు. 23వ డివిజన్ లెనిన్ సెంటర్ లో ఐలాండ్ పార్క్ ను 75 ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో చిన్నారుల‌కు న‌చ్చేవిధంగా అత్యంత సుంద‌రంగా నిర్మించ‌డం జ‌రిగింద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. …

Read More »

లోతట్టు ప్రాంత ప్రజలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిరావాలి… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

-న‌గ‌రంలో మూడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్ర‌జ‌లు పునరావాస కేంద్రములకు తరలిరావాల‌ని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వ‌స్తున్న కార‌ణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. గురువారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి స్వ‌యంగా న‌గ‌ర పాల‌క సంస్థ అధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఏర్పాట్లు ను …

Read More »

విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దుకుందాం : మంత్రి బొత్స సత్యనారాయణ 

-పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు -వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కండ్రికలో మొక్కలు నాటిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ఏపీ పురపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ  అన్నారు. జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా లెనిన్ సెంటర్ ఐలాండ్ పార్క్ ను మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు , స్థానిక ఎమ్మెల్యే  …

Read More »

చిన్నారులకు తల్లిపాలు అందించటంలో అలక్ష్యం వద్దు…

-మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా -రూ.12.50 లక్షల వ్యయంతో నిర్మించిన వాష్ కాంప్లెక్స్ ప్రారంభం -సామాజిక బాధ్యతలో భాగంగా నిధులు సమకూర్చిన ఐటిసి -చిన్నారుల కోసం క్రీడా పరికరాల ఆవిష్కరణ, పుస్తకాల పంపిణీ -తల్లిపాల పట్ల అవగాహన ఉన్న బాలింతలకు ప్రత్యేక పురస్కారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులకు తల్లి పాలను మించిన పోషకాహారం లేదని, పిల్లలకు తల్లిపాలు అందించటంలో ఎటువంటి అలక్ష్యం కూడదని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ …

Read More »

అనుభవజ్ఞులైన నలుగురు నెఫ్రాలజిస్టుల సారథ్యంలో ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం…

-ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక కిడ్నీ వైద్యం -ఒకేచోట నెఫ్రాలజీ, యురాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు -కిడ్నీ చికిత్సల కోసం అమెరికన్ కిడ్నీ ఇనిస్టిట్యూట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా విశేషానుభవం కలిగిన నలుగురు నెఫ్రాలజిస్టుల సారథ్యంలో ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రీమియర్ హాస్పిటల్ ను స్థాపించినట్లు సంస్థ ఛైర్మన్, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ విఠల్ కుమార్ చుండ్రు తెలిపారు. నొవోటెల్ …

Read More »