-మెగా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవిడ్ కట్టడికి డివిజన్లో 22 వేల వ్యాక్సిన్లును ప్రజలకు వేస్తున్నాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆర్డీవో జి.శ్రీనుకుమార్ అధికారులను అదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల …
Read More »Andhra Pradesh
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కారం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-వ్యాక్సినేషన్ లో ఏపీ దేశానికే ఆదర్శం -మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కార మార్గమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా సత్యనారాయణపురంలోని A.K.T.P.M.C. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ …
Read More »33వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన…
-అధ్వాన్న పారిశుద్ధ్యంపై ఆగ్రహం -ఎమ్మెల్యే చొరవతో మురుగు సమస్యకు తక్షణ పరిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించవలసిన అవసరం ఉందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సోమవారం నాడు 33వ డివిజన్ లో ఆయన విస్తృత పర్యటన చేశారు. రాజేశ్వరి వీధి, జల్లా వారి వీధులలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి వర్షపు నీరు ఇండ్ల ముందరే నిల్వ ఉన్నా.. …
Read More »కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ కు విశేష స్పందన… : కలెక్టరు జె.నివాస్
-82,562 మందికి కోవిడ్ టీకాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ లో 82,562 మంది కోవిడ్ టీకాలు పొందారని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. కోవీ షీల్డ్ మొదటి డోసను 69,289 మంది పొందగా, రెండవ డోస్ ను 11 వేల 773 మంది వెరసి 81,062 మంది కోవిడ్ టీకాలు పొందారన్నారు. కోవ్యాక్సిన్ మొదటి డోసును 325 మంది పొందగా, రెండవ డోసను 1175 మంది వెరసి 1500 …
Read More »మరింత పటిష్టంగా వృద్ధుల సంరక్షణా చట్టం అమలు…
-వయోవృద్ధుల బాగోగులు చూడనివారిని గుర్తించి సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాం… -స్పందనలో అందిన అర్జీ లను సత్వరమే పరిష్కరించాలి… -సబ్ కలెక్టరు జి. సాయిసూర్యప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సంరక్షణ చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తామని విజయవాడ సబ్ కలెక్టరు జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ డివిజన్ కేంద్రమైన సబ్ కలెక్టరు కార్యాలయంలో సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు …
Read More »ఇండియన్ బ్యాంక్ ఎస్ హెచ్ జి గృహాలక్ష్మి కింద రూ.14.75 కోట్లు రుణం…
-జిల్లా కలెక్టర్ జె. నివాస్ చొరవతో 2950 మంది ఇళ్ళ నిర్మాణానికి రుణ సౌకర్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ బ్యాంక్ మైక్రోశాట్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కేటాయించిన ఇంటి స్థలంపై ఎస్ హెచ్ జి గృహలక్ష్మీ పధకం ద్వారా గృహ నిర్మాణానికి 2950 మందికి రూ.14.75 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె.వి.రాజశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈనెల …
Read More »రాష్ట్రంలో మండలాలను, జిల్లా హెడ్ క్వార్టర్లను కలుపుతూ రూ. 6400 కోట్లతో యండిఆర్ రోడ్ల అభివృద్ది…
-రూ. 2,205 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 8,970 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి… -కాంట్రాక్టర్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు బ్యాంకులు ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లింపులు… -రోడ్ల పర్యవేక్షణ, అభివృద్ధికి ప్రతి రెండు జిల్లాలకు చీఫ్ ఇంజినీరును నోడల్ అధికారిగా నియమించాం… -రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరి యంటి.కృష్ణబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రూ. 2,205 కోట్లతో 8,970 కిలోమీటర్లు మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యంటి.కృష్ణబాబు …
Read More »ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్ నే ధరించాలి…
-నాశిరకం హెల్మెట్ అమ్మినా ధరించినా చర్యలు తప్పవు… -అడిషినల్ డిసిపి టి.సర్కార్, డిటిసి యం. పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు మేరకు ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్లు మాత్రమే ధరించాలని నాశిరకం హెల్మెట్ ధరించినా అమ్మకాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుని జరిమానాలు విధించడం జరుగుతుందని అడిషినల్ డిసిపి టి.సర్కార్, రవాణా శాఖ డిటిసి యం. పురేంద్రలు అన్నారు. “వీడు’ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై సోమవారం విజయవాడ ఉపరవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన అవగాహనా …
Read More »వర్షా కాలంలో ముందస్తు భద్రతా చర్యలకు ప్రాధాన్యం…
-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య -డివిజినల్ రైల్వే మేనేజర్లతో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన జనరల్ మేనేజర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వర్షాకాలంలో తీసుకోవాల్సిన తగు ముందు జాగ్రత్తలు, భద్రత, సరుకు లోడిరగ్, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుండి నేడు అనగా 26 జులై 2021 తేదీన సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు …
Read More »మన సంస్కృతి సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలి : ఉపరాష్ట్రపతి
-యువతరం భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు -భారతదేశం వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచ క్షేమాన్ని కాంక్షించింది -భారతీయ దేవాలయాలు జ్ఞాన కేంద్రాలుగా సాంస్కృతిక వారసత్వాన్ని పంచాయి -స్వరాజ్య ఉద్యమంలో ఆలయాల పాత్ర మరువలేనిది -మానసిక ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికత మార్గం ఎంతో అవసరం -ఆధ్యాత్మిక గురువులు ప్రజల్లోకి వెళ్ళి సాంస్కృతిక చైతన్యం తీసుకురావాలి -యువతరం ఆలయాలను సందర్శించి మన చరిత్ర, సంస్కృతుల పట్ల అవగాహన పెంచుకోవాలి -సామాజిక సేవను ప్రతి ఒక్కరూ తమ కనీస బాధ్యతగా భావించాలి -“కాంబోడియా – హిందూ దేవాలయాల పుణ్యభూమి” …
Read More »