విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పౌర విమానయాన రంగంలోని పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఫ్లైట్ డిస్పాచర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, మెయింటెనెన్స్ ఇంజినీర్లు, ఎయిర్‌పోర్ట్ మేనేజర్లు, రెగ్యులేటర్లు సహా 51 మంది మహిళలు రాష్ట్రపతి కార్యాలయం నిర్వహించిన “ది ప్రెసిడెంట్ విత్ ది పీపుల్” చొరవలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. ఆ మహిళల గౌరవార్ధం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మధ్యాహ్న విందు ఏర్పాటు చేసింది. వారితో, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. …
Read More »Andhra Pradesh
క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ గా దరఖాస్తులు ఆహ్వానం
ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (Casual News Editor), క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ (Casual Newsreader cum Translator) గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామకాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావని, పీఎఫ్, ఆరోగ్య పథకం, క్వార్టర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు. క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలుగు) …
Read More »పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు గా దరఖాస్తులు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగానికి అమరావతి రాజధాని ప్రాంతం, శ్రీసత్యసాయి జిల్లాలో పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు (Part Time Correspondent) గా పనిచేసేందుకు ఆసక్తి గల స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ కరస్పాండెంట్ అనేది కేవలం పార్ట్ టైమ్ అసైన్‌మెంట్ మాత్రమే అని, శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాదని, పీఎఫ్, ఆరోగ్య పథకం, …
Read More »ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికల కోడ్ అమలు
-ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. -తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు -ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,893 మంది ఉపాధ్యాయులు – కరెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో …
Read More »త్రాగునీటి ప్రధాన పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్, లీకులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కేటాయించిన విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరచిన ఏఈ నాగవేణిని విధుల నుండి సస్పెండ్ చేసి ఈఎన్సీకి సిఫార్స్ చేయాలని ఎస్.ఈ.ని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు బొంతపాడు (194 వార్డ్ సచివాలయం) శానిటేషన్ కార్యదర్శి బి.బోడెయ్యను విధుల నుండి సస్పెండ్ చేయాలని సిఎంఓహెచ్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ కెవిపి కాలనీ, …
Read More »జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే పనులు వేగవంతం చేయాలి
-పనుల నాణ్యతలో రాజీ పడవద్దు-కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో ఆర్ అండ్ బి అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం వేగవంతం చేయాలని, పనులు సత్వరమే …
Read More »విజయవాడలో మొట్టమొదటిసారిగా చేయనున్న సీ – ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మరో అద్భుతమైన వేడుక “సీ – ప్లేన్”, విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా నవంబర్ 9 వ తేదీ, 2024న బబ్బురి గ్రౌండ్స్, పునమిఘాట్ వద్ద చేపడుతున్న సీ – ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరగాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం సీ – ప్లేన్ ప్రారంభోత్సవ వేడుకకు మ్యారీటైం బోర్డ్ సీఈవో ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కె. చైతన్య, ఈవెంట్ ఆర్గనైజర్ …
Read More »గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారుచేయుటపై జడ్పీ ఆధ్వర్యంలో టీ.ఓ.టి.లకు శిక్షణ కార్యక్రమం
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం నగరంలోని జెడ్పీ మీటింగ్ హాలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారుచేయుటపై జడ్పీ ఆధ్వర్యంలో టీ.ఓ.టి.లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శిక్షణార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్యము, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, రహదారులు, కల్వర్టులు, వంతెనలు ఏర్పాట్లు, …
Read More »జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కమిషనర్ భూ పరిపాలన(సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం, ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, వాటర్ టాక్స్ అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీలు వాటి పరిష్కారం గురించి కలెక్టర్ విసీ …
Read More »ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ తో ఖచ్చితమైన వివరాలు
-స్వయం సహాయక బృందం సంఘ సభ్యులకు డేటా వెరిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక బృందాల్లో ఉన్న ఖచ్చితమైన వివరాల కోసం ఎస్ హెచ్ జి ప్రొఫైల్ ఆప్ ను మెప్మా రూపొందించింది.అందులో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సీతన్న పేటలోని జిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సోమవారం, మంగళవారం మెప్మా సిబ్బందికి రిసోర్స్ పర్సన్ లకు ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ …
Read More »