-56వ డివిజన్ లో ఇల్లు కూల్చివేసేందుకు సిద్ధమైన రైల్వే శాఖ -ఇళ్లు ఖాళీ చేయాలంటూ డప్పు కొట్టి చాటింపు రైల్వే శాఖ -ధర్నా చేస్తున్న బాధితులను పరామర్శించి ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యకు పరిష్కారం చూపించేందుకే ప్రజాప్రతినిధులుగా తమని గెలిపించారని…ప్రజల ఇబ్బందులు తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని 56 డివిజన్ పాత రాజరాజేశ్వరి పేట లోని నివాసితులతో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరి పేటలోని 56వ …
Read More »Andhra Pradesh
కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భూ సమస్యలకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కోర్టు కేసులకు సమస్యల పరిష్కారం, జాతీయ రహదారుల భూ సేకరణ సమస్యలు, ధాన్యం సేకరణ, రీ సర్వే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »రెవిన్యూ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించేలా కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో సబ్ డివిజన్స్, మ్యుటేషన్స్ వంటి భూసమస్యలపై వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించి రెవిన్యూ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించేలా కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి మీకోసం అర్జీలు, నీటి తీరువ పన్ను వసూళ్లు, ఇసుక సరఫరా తదితర రెవిన్యూ అంశాలపై డివిజనులు, మండలాల వారిగా సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అర్జీలపై కలెక్టర్ …
Read More »త్వరితగతిన పనులను పూర్తి చేయండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 23వ డివిజన్ సూర్యారావుపేట నందున్న కమలా నెహ్రూ విమెన్స్ హాస్టల్, మహిళా శిశు బాల సంక్షేమ సదరం ను పరిశీలించారు. హాస్టల్ వద్ద ప్రహరీ కూలిపోయింది అని తెలిసిన వెంటనే అధికారులను గోడ పునః నిర్మించడానికి కమిషనర్ ఆదేశాలు ఇవ్వగా, బుధవారం ఉదయం అధికారులతో వారి కార్యాచరణను విమెన్స్ హాస్టల్ వద్ద …
Read More »రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో ఉన్న మీటింగ్ హాల్లో రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి కోసం విజయవాడ నగరపాలక సంస్థ వారు వరద ప్రభావితం కాని ప్రాంతాలలో గల ఖాళీ స్థలాల, ఆస్తి మరియు ఇతర పన్నుల అంశాలపై చర్చించారు నూతన భవనాలు, ఫ్లోర్లు, ఏమేమి ఉన్నాయో …
Read More »టిడ్కో చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ పదవీ బాధ్యతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో)చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని టిడ్కో ఆఫీసులో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాల్లోని గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు.నా మీద నమ్మకంతో నాకు చాలా ప్రతిష్టాత్మకమైన పదవిని ఇచ్చినందుకు నమ్మకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు …
Read More »Andhra Pradesh Recognized for Exemplary Leadership in Energy Efficiency at SACEF 2024, Jaipur
-EESL Partnership: A Key Driver of Success -Expanding the Vision: Energy Efficiency in Housing and Beyond -Transformative Lighting Solutions and Cyclone Recovery -Public Participation and Collaboration in Energy Efficiency Vijayawada, Jaipur, Neti Patrika Prajavartha : The South Asia Clean Energy Forum, Jaipur, Rajasthan (SACEF) 2024, organized by USAID, convened leading policymakers, industry experts, and innovators from across South Asia to …
Read More »నాసా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్
– అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక విభాగం – ప్రారంభోత్సవ సందర్భంగా 50% రాయితీతో బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంటివ్ ప్యాకేజీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ – చికిత్సలందించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు విశేష వైద్య చికిత్సలందిస్తున్న నాసా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక జీవన విధానాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడుల కారణంగా ఎక్కువ మంది ప్రజలు మెదడు, …
Read More »వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read More »కృష్ణా నదీ తీరంలో కళ్లు జిగేల్మనిపించిన డ్రోన్ షో
-డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. -పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో తిలకించిన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకె కన్వెన్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ జరగనుంది. కాగా, విజయవాడ కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో జరిగింది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో …
Read More »