Breaking News

Devotional

అంగరంగ వైభవంగా16 నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి కల్యాణోత్సవాలు…

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారమైన పెనుగంచి ప్రోలు తిరుపతమ్మవారి కల్యాణ మహోత్సవాలు ( పెద్ద తిరునాళ్ల ) ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీ వరకు జరగనున్నాయి. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణంతో పాటు 41 రోజుల శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు పాటు మండల దీక్ష చేపట్టిన వేలాది మంది స్వాములు తిరుముడి సమర్పించి దీక్ష విరమించేం దుకు తగిన ఏర్పాటు ఆలయ అధికారులు చేస్తున్నారు. రెండు తెలుగు …

Read More »

కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి..నేటి నుంచి వరుసగా పెళ్లి ముహుర్తాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో …

Read More »

శ్రీ‌నివాస‌మంగాపురంలో విశేష రోజుల్లో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌…

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 12న ఏకాద‌శి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ‌, మే 21న శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా ఈ సేవ‌ నిర్వ‌హిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాద‌శి, జూన్ …

Read More »

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు…

-డ్రైవ‌ర్లు మోసం చేస్తే వాహ‌నాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. తిరుమ‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించ‌గా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియ‌న్, అత‌ని స్నేహితులను క‌లిపి ముగ్గురిని విచారించారు. తిరుప‌తిలో ఆటో …

Read More »

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు గవర్నర్ కు ఆహ్వానం…

-చిన్నజీయర్ స్వామి తరుపున స్వాగతించిన తలశిల, చెవిరెడ్డి భక్తబృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేల పులకించేలా విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో రూపుదిద్దుకున్న సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనా మహోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం పలికారు. త్రిదండి చిన జీయర్‌ స్వామి సత్‌ సంకల్పం ఫలితంగా సాకారమయ్యే ఈ మహోత్సవ ఘట్టానికి విచ్చేయాలని శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురాం, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితర భక్త బృందం సభ్యులు గౌరవ …

Read More »

కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం… ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు …

Read More »

ఓం నమః శివాయ నమః

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉజ్జయినిలో  సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ.

Read More »

ఓం అరుణాచలేశ్వరాయ నమః

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలంలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపు కార్యక్రమం.

Read More »

కాళహస్తి, అన్నవరం దేవస్థానాల నుండి అమ్మవారికి చీర సారె…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం 7వరోజు అష్టమి తిదిలో దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇవో డి. పెద్దిరాజు, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం ఇవో ఇత్రినాథరావు సాంప్రదాయ బద్దంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవికి పట్టువస్త్రాలు, సారె, పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించారు. ముందుగా ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఇవో దర్భముళ్ల భ్రమరాంబ’లు వారికి ఘనంగా స్వాగతం పలికి, వారిచే ప్రత్యేక పూజలు జరిపి, …

Read More »

సప్తగిరీశుడి సేవలో సూర్యుడు…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడవ రోజు ఉదయం మలయప్పస్వామి స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం యెక్క గుణం సర్వ ప్రపంచానికి అదిపతి అయున సూర్య భగవానుడే ఏండుకొండల వానికి వాహనం మారి అయన సేవలో తరించు చున్నాడు మరి మానవ మాత్రులం మన మెంత అంటే సమస్త ప్రపంచ కేవలం అయన సేవకులమే అని అర్థం. వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. …

Read More »