గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఎసి కళాశాల ప్రాంగణం లో ఏపీజె అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం కోలాహలం గా జరిగింది. సభ కు అధ్యక్షత వహించిన సంఘ గౌరవాధ్యక్షులు ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగానూ….పలు ఉన్నత రంగాల్లో నిష్ణాతులు గానూ తీర్చిదిద్దడంలో గురుదేవుల పాత్ర మురువలేనిదన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యారంగానికి చెందిన వంద మంది అధ్యాపక, ఉపాధ్యాయులు పలువురు డైరక్టర్లను …
Read More »Latest News
మేళా మెగా జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు నెలవల విజయ శ్రీ ఆదేశాల మేరకు రేపు అనగా 22-10-2024 తేదీన జాబ్ సూళ్లూరుపేటలో మేళా మెగా జాబ్ మేళా నిర్వహించబడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 22- 10-2024 తేదీన అనగా ఈ మంగళవారం సూళ్లూరుపేట లోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపం, షార్ రోడ్ , సూళ్లూరుపేట (Sri Sathya Sai Kalyana Mandapam,Shar Road,Sullurupeta)నందు …
Read More »కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నరని, …
Read More »పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్ల పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఉదయం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఎంజీ రోడ్డు నందు పర్యటించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్లను పరిశీలించారు. అక్టోబర్ 21, 2024న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు పార్కింగ్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, పెరేడ్ మార్కింగ్ ట్రాక్స్, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేందుకు …
Read More »పున్నమిఘాట్ను మరింత అందంగా పరిశుభ్రంగా ఉంచండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పున్నమి ఘాట్ ను మరింత అందంగా పరిశుభ్రంగా ఉంచాలని అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అక్టోబర్ 22, 2024 సాయంత్రం 6:30 గంటల నుండి పున్నమి ఘాట్ బబ్బురి గ్రౌండ్స్ లో జరగబోవు డ్రోన్ సమ్మట్లో భాగంగా డ్రోన్ షో నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో ఆదివారం ఉదయం పరిశీలించారు. కృష్ణానది తీరంలో పున్నమి ఘాట్ వద్ద రైలింగ్ దగ్గర పేరుకుపోయిన …
Read More »రొమ్ము కాన్సర్ నిర్ధారణ పరీక్ష శిభిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ “Breast cancer awareness month” సందర్బం గా రూట్స్ హెల్త్ foundatiin ఆధ్వర్యంలో”అమెరికన్ oncology institute మరియు నాసా hospitals సహకారంతో “రొమ్ము కాన్సర్ నిర్ధారణ పరీక్ష శిభిరం” మరియు అవగాహనా కార్యక్రమం ఆదివారం అశోక్ నగర్ నందుకల సోమనాధ్ హాస్పటల్ నందు నిర్వహించటం జరిగింది. కార్యక్రమంలో కాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్. ఎస్. తేజస్విని ప్రసంగిస్తూ రొమ్ములో నొప్పి, వాపు, గడ్డలు, రంగుమారటం, చనుమోనాలో మార్పులు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రూట్స్ …
Read More »ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-బద్వేల్ ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ -నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం -మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్న సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం …
Read More »స్వచ్ఛాతా హి సేవ పై మనందరిలో అవగాహన పెరగాలి
-సినీ హీరో సుధీర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతా హి సేవ అనేది కేవలం వాక్ థాన్‌తో ముగిసిపోకుండా మనందరి నిత్య జీవితంలో ఒక భాగంగా కొనసాగాలని సినీ హీరో సుధీర్ బాబు పిలుపునిచ్చారు. ఆదాయ పన్ను శాఖ స్వచ్ఛతా హి సేవ లో భాగంగా ఆదివారం నిర్వహించిన వాక్ థాన్ ర్యాలీని ఉద్ధేశించి ముఖ్య అతిధిగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు సినీ హీరో సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో విద్యార్ధులతో వాక్ థాన్ …
Read More »జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి
రాజానగరం/ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : 2024 అక్టోబర్ 22 వ తేదీన ఉదయం 9 గంటలకు రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి గంటా సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనా అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా లో మూడు కంపెనీలు పాల్గొననున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిశ్చంద్ర …
Read More »సోమవారం జిఎంసి లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక …
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 21వతేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు .
Read More »