-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు అని.. మన పూర్వీకులు అందించిన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మల్లాది వేంకట సుబ్బారావు – బాలత్రిపుర సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని తన స్వగృహంలో శుక్రవారం వేద సభ నిర్వహించారు. నవరాత్రులలో మహర్నవమికి ఎంతో విశిష్టత ఉందని ఈ సందర్భంగా మల్లాది …
Read More »Latest News
సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశక్తి ప్రతిరూపమైన దుర్గాదేవిని పూజించి ఆరాధించే విజయదశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఓ ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ఆ ఆదిపరాశక్తి మనకు సదా స్ఫూర్తినిస్తుందన్నారు. దసరా శరన్నవరాత్రి …
Read More »ఘాట్ల పైన రెడ్ క్లాత్ ఉండకుండా కన్వేయర్ బెల్ట్ ద్వారా నిర్వహణ పరిశీలన
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం దసరా నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. సీతమ్మ పాదాలు దగ్గర ఉన్న కన్వీయర్ బెల్ట్ ద్వారా తీస్తున్న రెడ్ క్లాత్ ని పరిశీలించారు. రెడ్ క్లాత ఘాట్ల పైన ఎక్కడ ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. దసరా నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నవరాత్రులలో …
Read More »జిల్లాలోని ప్రజలందరికీ విజయ దశమి పండుగ శుభాకాంక్షలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయ దశమి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్. విజయ దశమి పండుగ అనేది భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి …
Read More »దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయడాన్ని నివారించడానికి రవాణా శాఖ చేపట్టిన విస్తృత తనిఖీలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయడాన్ని నివారించడానికి, తిరుపతి జిల్లా రవాణా శాఖాధికారి మురళీ మోహన్ గారి ఆదేశాల ప్రకారం రవాణా శాఖాధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దసరా పండుగ సెలవుల సందర్భంగా వాహనాల అధిక రద్దీ మరియు రహదారి భద్రత దృష్ట్యా ఈ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సంయుక్త తనిఖీలు తొమ్మిదో తారీఖు నుండి 14 తారీకు వరకు రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. ముఖ్యంగా హైదరబాదు, బెంగళూరు …
Read More »బాలికా సదనంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఏటా అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనీ, ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు సామాజిక అంశములపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలలో చెతన్యం కల్పిస్తున్నాం అని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ నయోమి మరియు …
Read More »శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని. క్రోది నామ సంవత్సర దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజున ఆశ్వయుజ శుద్ధనవమి తిథి ఉన్నప్పుడు మహర్నవమి రోజున కనకదుర్గ అమ్మ శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎనిమిది రోజుల యుద్ధం తరవాత అమ్మ నవమినాడు మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది. అమ్మ అవతారాన్నింటిలో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అత్యుగ్రం. అందరు …
Read More »ప్రజల కోసం కలిసి పని చేద్దాం… : మంత్రి నాదెండ్ల మనోహర్
-రేపటి నుంచి పామాయిల్ లీటర్ 110 రూపాయలు. -వంట నూనె ధరల నియంత్రణకు చర్యలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -సన్ ఫ్లవర్ లీటర్ 124 రూపాయలు చొప్పున రేషన్ కార్డ్ ఆధారంగా పామాయిల్ మూడు ప్యాకెట్లు, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్లు -ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది -రాష్ట్రంలో వంటనూనె అమ్మకములో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల …
Read More »ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడతాయని శ్రీ మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్ అధినేత డా.ఆయోధ్య ఆర్.కె, చైల్డ్-ఎడల్డ్ సైకియాట్రిస్ట్ డా. మానస కాజ స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కాజ మానస మాట్లాడుతూ ఈ వారం రోజులలో ప్రపంచవ్యాప్తంగా మానసిక వైద్యులు మరియు …
Read More »మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందచేసిన డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) ఆధ్వర్యం లో రాష్ట్రంలో ఉన్న గుర్తింపు పొందిన అసోసియేషన్స్ తో స్పోర్ట్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, చైర్మన్ రవి నాయుడు, ఎండీ గిరీషా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా కలక్టర్ ఆఫీస్ లో పింగళి వెంకయ్య హాలు లో జరిగింది. పలువురు స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యి నూతన స్పోర్ట్స్ పాలసీ లో కావాల్సిన అంశాలను మాట్లాడారు. ఈ సందర్భం గా ఖేలో ఇండియా దక్షిణ భారత సభ్యులు …
Read More »