Breaking News

Latest News

ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో కార్పొరేటర్ల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌ను సందర్శించి కమిషనర్ అథర్ అమైర్ IAS, ముదాసిర్ కాసిం సెక్రటరీ, ఖాసిం జాయింట్ కమిషనర్‌ను కలిశారు. శ్రీనగర్ కమిషనర్ కార్పొరేటర్ల బృందాన్ని సందర్శించడం గర్వంగా ఉంది. ఆదివారాలు శ్రీనగర్ కార్యక్రమం హైలైట్ చేయబడింది, ఆస్తి పన్ను లేదు, పర్యాటకం నుండి ప్రధాన ఆదాయం, డ్రై ఫ్రూట్స్, హార్టికల్చర్, అమృత్ పథకంలో అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి, నగరం …

Read More »

సంక్షేమ పథకములలో బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్దిదారులకు అవసరమైన ఋణాలు కల్పించవలసిన అవసరం ఎంతో ఉంది…  

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు నగరపాలక సంస్థ పరిధిలోని పలు బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకములలో బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్దిదారులకు అవసరమైన ఋణాలు కల్పించవలసిన అవసరం ఎంతో ఉందని, లబ్దిదారుల యొక్క జీవన విధానమును దృష్టిలో ఉంచుకొని …

Read More »

ప్రాణధారమైన జలమును సంరక్షించుకొనవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుంది… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను మేయర్ రాయన భాగ్యలక్ష్మి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో రాబోయే వర్షపు కాలంలో నీరు వృధా కాకుండా నిల్చిన నీరు అంతయు పైపుల ద్వారా భూమిలోకి ఇంకేవిధంగా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్ ను నిర్వహించాలని అన్నారు. మానవాళి మనుగడకు ప్రాణధారమైన జలమును సంరక్షించుకొనవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై కలదని, మారుతున్న వాతావరణ పరిస్ధితులలో నీటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు గుర్తించి జాగ్రత్త …

Read More »

వెహికల్ డిపో నందు చేపట్టి ఆధునీకరణ పనుల పురోగతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో నందు చేపట్టి ఆధునీకరణ పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, పరిశీలించి డిపో నందు చేపట్టిన నిర్మాణ పనులు అన్నియు సత్వరమే పూర్తి చేయునట్లుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టి నిర్మాణ పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో డిపో ఆవరణలో గల ఖాళి స్థలము నందు వాహనముల పార్కింగ్ చేసుకొనేలా చదును చేయుట మరియు …

Read More »

డ్రెయిన్స్ ద్వారా వర్షపునీరు సక్రమముగా ప్రవహించునట్లుగా చర్యలు చేపట్టాలి

-తక్షణ స్పందన బృందముల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, క్షేత్రస్థాయి పర్యటనలో శుక్రవారం నిర్మలా కాన్వెంట్ రోడ్, మదర్ దెరిసా జంక్షన్, హోటల్ డి.వి.మ్యానర్ జంక్షన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించిన సందర్బంలో నేడు కురిసిన వర్షపు నీరు కాలువల ద్వారా ప్రవహించకుండా రోడ్ల మీద నిల్వ ఉండుట గమనించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా …

Read More »

పురాతన ఆలయము నకు జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం…

నగరి, నేటి పత్రిక ప్రజావార్త : పురాతన ఆలయము నకు జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం లో మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం నగరి మునిసిపాలిటీ ఏకాంబరకుప్పం మైన్ రోడ్ లో గల శ్రీ వరమూర్తి వినాయగర్ స్వామి వారి పురాతన ఆలయం లో కలశ పూజలు నిర్వహించి గోపురం పైన జరిగిన విశేష జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం లో మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి మరియు కృష్ణా …

Read More »

ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చిన నాయకుడు జగనన్న

-ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వానిది -హోమ్ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషం స్పందన వస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం తాళ్లపూడి గ్రామంలో మంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలలో ప్రతీ పేదవారికి ప్రయోజనం జరిగిందని, …

Read More »

రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కళాశాలలు… : ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది (2023–24) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు ప్రకటించారు. గురువారం సాయంత్రం ఆయన మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), పలువురు అధికారులతో కలిసి కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల, నర్సింగ్ కశాళాల, బోధన తరగతుల భవనాలు, హాస్టల్ భవనాల ఏర్పాటుకు సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించి మరింత వీటి పనులు …

Read More »

శత జయంతి మహోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్ధానం (ఆర్‌.అగ్రహారం, గుంటూరు) శత జయంతి మహోత్సవాలకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్‌ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు కలిసి ఆహ్వనపత్రాన్నిఅందజేసి ఆహ్వనించారు.

Read More »

ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి అధ్యక్షతన 234వ బోర్డు మీటింగ్

-సరికొత్త పారిశ్రామికవృద్ధి దిశగా అడుగులు.. తదనుగుణంగా కీలక నిర్ణయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఐఐసీ సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టినట్లు ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఛైర్మన్ అధ్యక్షతన 234వ బోర్డు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ బోర్డు సమావేశంలో ఏపీఐఐసీ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విప్లవాత్మక మార్పుల దిశగా ఏపీఐఐసీ అడుగులు వేయనున్నట్లు ఛైర్మన్ స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. గురువారం …

Read More »