Breaking News

Latest News

శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం…

కొల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లూరు లంక ప్రాంతాలలో పేదప్రజలకు ఉచితవైద్య శిబిరంవలన దీర్ఘకాలిక వ్యాదులను గుర్తించి మెరుగైన వైద్యసేవలు తీసుకొవచ్చాని ఈపూరు లంక గ్రామసర్పంచ్ మేకతోటి శ్రీకాంత్ అన్నారు. సోమవారం కొల్లూరు మండలం ఈపూరులంక గ్రామంనందు తెనాలి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ల సేవలు ఆభినందనీయమన్నారు. అర్దోపేడిక్ డాక్టర్ కమ్మెల హరీష్ మాట్లాడుతూ శ్రీచక్ర హస్పటల్ నందు కార్పొరేట్ వైద్య సేవలను అతితక్కువ ఖర్చుతో 24గంటలు …

Read More »

పూజలు, హోమాలతో చతుర్థి వార్షిక బ్రహ్మోత్సవాలు…

-విశేష పూజలు అందుకుంటున్న శ్రీనివాసుడు -వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు… -అశేషంగా పాల్గొంటున్న భక్తులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడుకొండలవాడా.. వెంకటరమణా… గోవిందా… గోవిందా.. అంటూ ఆ దేవదేవుడి నామస్మరణతో తాడిగడప గ్రామం మారుమోగుతోంది. పూజలు, హోమాలు, కల్యాణలతో నిత్యం విశేష పూజలు అందుకుంటున్న శ్రీనివాసుడికి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు. నగర పరిధిలోని పెనమలూరు మండలం, తాడిగడప గ్రామం లోని లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉన్న శ్రీనివాస క్షేత్రంలో …

Read More »

బాలల సంక్షేమమే సమసమాజ స్థాపన… : అనూరాధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రామ వార్డుల లో బాలల స్నేహపూర్వక సమాజం తీర్చిదిద్దాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ. ఆర్. అనూరాధ స్థానిక ఏలూరు రోడ్డు లోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నందు సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిషన్ యొక్క కార్యక్రమాలను అందరూ ఉపయోగించుకుంటే బాలలపై జరిగే …

Read More »

నవరత్నాలతో ప్రతి ఇంటింటా వెలుగులు…

-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్య మం త్రి వై. ఎస్. జగన్మోహన రెడ్డి నవరత్నాల పధకాల తో ప్రతి ఇంటింటా వెలుగులు నిపుతు న్నారని రాష్ట్ర హోం మంత్రి తా నేటి వనిత అన్నారు. చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం పంచాయతీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొ న్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీ లు లే కాకుండా …

Read More »

జిల్లాలో రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా రూ.114 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టాం…

-కలెక్టరేట్ లో ఆర్ అండ్ బి నాడు నేడు ఫోటో ప్రదర్శన -జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవారం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా రూ. 114 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన ద్వారం హాల్లో ఆర్ అండ్ బి శాఖ ద్వారా జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నాడు – నేడు ఫోటో ప్రదర్శన ను తిలకించిన జిల్లా కలెక్టర్ …

Read More »

రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు…

-హోం మంత్రి శ్రీమతి తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అనగా 06-06-2022 న కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో గల 14 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులతో విభాగ సహకార అధికారి వారి కార్యాలయంలో కొవ్వూరు నందు ఆ సంఘముల యొక్క వ్యవహారముల పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రస్తుత ప్రభుత్వం సహకార వ్యవస్థను పటిష్టం చేసి అన్ని రకాల సదుపాయాలను, సేవలను ద్వారా అందిస్తోంది. అన్ని సదుపాయాలను ఒకే చోట అందే విధముగా …

Read More »

ఓ టి ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలి

-ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి మూడు అంకెల ప్రగతి చూపాలి -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటిఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే విధానంలో విధి విధానాలపై మండల అధికారులు , సిబ్బంది పూర్తిగా అవగాహన అవసరమని, విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గృహ నిర్మాణం, ఓ టి ఎస్, ఉపాధిహామీ, ఎస్.డబ్ల్యు.పి.సి. షెడ్‌ల, రెండవ దశ ఎం.పి ఎఫ్.సి. గోడౌన్ల భూమి గుర్తింపు పై జిల్లా కలెక్టర్, …

Read More »

డయేరియా వలన ఏ ఒక్క మరణం సంభవించకూడదు

-ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమాయత్తం కావాలి -ఫ్రైడే – డ్రై డే” పై ప్రజలందరికి అవగాహన కల్పించాలి -వైద్యాధికారులు, ఐ సి డి ఎస్ అధికారులు సమన్వయం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీటి ద్వారా సంక్రమించే డయేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా అంగన్వాడీ టీచర్లు , ఆషా వర్కర్లు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదృత అతిసార పక్షోత్సవాలు నేపథ్యంలో సమన్వయ శాఖలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. …

Read More »

ఆరోగ్యవంతమైన పరిసరాలు కొరకు ప్రతి ఒక్కరం మొక్కలు నాటి వాటిని సంరక్షిద్దాం ..

-జిల్లా కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కై కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ డి ఆర్ వో సుబ్బారావు, బ్రహ్మ కుమారీస్ గ్రామీణాభివృద్ధి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ …

Read More »

నగరంలో ఉన్న అనధికార ఫ్లెక్సీ లను తొలగించండి

– కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ ఈరోజు స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 23 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ మీ-సేవ కేంద్రాలకు వచ్చి సేవలను ప్రజలు పొందుతున్నారని తెలిస్తే , అటువంటి సచివాలయల్లో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సరిగ్గా పని …

Read More »