-శర్వాణీ మూర్తి, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నవని వైఎస్సార్ సీపీ నాయకులు శర్వాణీ మూర్తి, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు కేవలం రూ.285 కోట్లు కేటాయిస్తే గౌ. ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలలో రూ.344 కోట్లు (2019-20 సంవత్సరంలో రూ.126.42 …
Read More »Latest News
286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్…
-వ్యాక్సినేషన్ తో కరోనా నియంత్రణ -నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాక్సిన్ తోనే కరోనా నియంత్రణ సాధ్యమని, నగరంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమము ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.. 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో పరిధిలోని 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ …
Read More »వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనవచ్చు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 203 మంది వార్డ్ వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనవచ్చునని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్ వాలంటీర్ల కొరకు ధరఖాస్తు చేసుకొను వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 01-01-2021 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గలవారై నగరపరిధిలో నివసించు …
Read More »ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికై రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబే కాలనీ ఎఫ్. బ్లాక్ లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి పర్యటించారు. గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తొలగించ వద్దని గౌరవ …
Read More »రాజీవ్ గాంధీ పార్క్ నందలి ఆధునీకరణ పనులు వేగవంతము చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-దసరా నాటికీ పూర్తి స్థాయిలో సందర్శకులకు అందుబాటులో… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజీవ్ గాంధీ పార్కు నందలి అభివృద్ధి పనుల యొక్క పురోగతిని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సంబందిత అధికారులతో కలసి పర్యవేక్షించి చేపట్టిన అన్ని పనులు వేగవంతముగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి అభివృద్ధి వర్క్ పనులను పరిశీలిస్తూ, వాకింగ్ ట్రాక్ నందు గల గ్యాప్స్ పూర్తి చేయుటతో పాటుగా పాత్ వే నందు గ్రావెల్ వేయాలని …
Read More »జాతీయ సగటును మించిన విద్యుత్తు వినియోగం!
-రాష్ట్రంలో విద్యుత్తు వినియోగంలో భారీ వృద్ధి -ఆగస్టులో 20.5 శాతం పెరిగిన వినియోగం -జాతీయ సగటు 18.6 శాతం మాత్రమే.. -ఆగస్టులో మొత్తం రాష్ట్ర విద్యుత్తు వినియోగం 6085.61 మిలియన్ యూనిట్లు -గత ఏడాది ఇదే నెలలో 5050.40 మిలియన్ యూనిట్లు మాత్రమే.. -ఆగస్టు 28న అత్యధిక డిమాండ్ 11018 మెగావాట్లు.. -గత ఏడాది ఆగస్టు 30న 8892 మెగావాట్లు -విద్యుత్తు డిమాండ్ పెరగడమంటే ఆర్థిక కార్యకలాపాలు పెరిగినట్లే -తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనూ విద్యుత్తు సంస్థలు మెరుగ్గా పనిచేస్తున్నాయి : రాష్ట్ర ఇంధన శాఖ …
Read More »జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ నూరుశాతం పూర్తవ్వాలి: అధికార్లకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ నూరు శాతం పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం సాయంత్రం పామర్రు, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని మండల స్థాయి అధికార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు …
Read More »బ్రాండింగ్, ప్రమోషన్, అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం : పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-అవసరమైతే లేపాక్షి వస్తువుల కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు… -ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మరింత వినూత్న పద్ధతుల్లో అమ్మాలి, డెలివరీ వేగం పెంచాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లేపాక్షి హస్తకళారూపాలు సహా ఆప్కో వస్త్రాల అమ్మకాల విలువను పెంచేదిశగా బ్రాండింగ్ చేసే ఒక బ్రాండ్ అంబాసిడర్ నియమించే ఆలోచనను పరిశీలించాలని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ శాఖను ఆదేశించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన చేనేత,జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా …
Read More »ఆసరా, చేయూతలపై సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ ఆసరా, చేయూత కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి, రూ.6330.58 కోట్ల రూపాయలను మహిళల చేతిలో పెట్టిన ప్రభుత్వం, రెండో విడత ఆసరా సన్నాహకాలను అధికారులు వివరించారు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో కూడా ఆ జాబితాలను ప్రదర్శించామని అధికారులు తెలిపారు. …
Read More »నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా
నూజివీడు. నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనను రాష్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక సిద్దార్థ నగర్ లో అధికార్లతో కలిసి స్థల పరిశీలన, తదితర అంశాలను పరిశీలించి ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ నూజివీడు శాసనసభ్యులు విజ్ఞప్తి మేరకు నూజివీడు ప్రాంతంలో 250 కోట్ల రూపాయలతో 26 ఎకరాలలో ఫుడ్ …
Read More »