Breaking News

Latest News

‘గ్రామ ఉజాలా’ పథకానికి కేంద్రం శ్రీకారం

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్‌, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్‌ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ …

Read More »

టిడ్కో ఇళ్ల‌ను కేటాయించండి…

-మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు తెదేపా కార్పోరేట‌ర్ల‌ విజ్ఞ‌ప్తి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అప‌రిష్క్ర‌తంగా ఉన్న టిడ్కో ఇళ్ల కేటాయింపుపై నూత‌నంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కార్పోరేట‌ర్లు మున్సిప‌‌ల్ క‌మిష‌న‌ర్‌తో చ‌ర్చించారు. 11వ డివిజ‌న్ కార్పోరేట‌ర్ కేశినేని శ్వేత నేతృత్వంలో టీడీపీ కార్పోరేట‌ర్ల బృందం ‌శుక్ర‌వారం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌ను న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంర‌ద్భంగా ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం అందించారు. అనంత‌రం ప‌లు అంశాల‌ను క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ప్ర‌ధానంగా టిడ్కో ఇళ్ల‌కు డిపాజిట్ చెల్లించిన …

Read More »

కె.ఎల్.రావు మన బెజవాడ వాసులకు నిత్యస్మరణీయిలు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  ఒకప్పుడు సొరంగం త్రవ్వకముందు చిట్టినగర్ నుండి విద్యాధరపురం వెళ్ళాలంటే కొండెక్కి అవతల వైపుకు వెళ్ళేవారట. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎంత ప్రయాసో ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. అప్పటి వారి ఓపికకు జోహార్లు పలకవచ్చు. 1964లో టన్నెల్ త్రవ్వడం వలన ఈ ప్రాంత వాసులకు ఆ ఇక్కట్లు తప్పాయి. దేశం గర్వించదగ్గ ఇంజనీరు, బెజవాడ నుండి నాలుగుసార్లు MP గా, కేంద్రమంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించిన పద్మభూషణ్ కె.ఎల్.రావు పట్టుదల, ప్రతిభ కారణంగా అతి తక్కువ ఖర్చుతో రెండున్నర సంవత్సరాల …

Read More »

పార్లర్‌లు లేని కరోనా కాలంలో ఇంట్లోనే అందాన్ని పెంచుకునేందుకు ఇలా చేయండి…

నేటి పత్రిక ప్రజావార్త :   ఓట్స్‌, తేనె, యోగర్ట్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద స్క్రబ్బర్‌లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్ర కంది పప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్‌లా చేసుకొని ముఖానికి ఫేస్‌మాస్క్‌లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది. బ్లాక్‌ టీని కురులకు పట్టిస్తే, జుట్టు పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఇలాచేస్తే ఫలితం ఉంటుంది. గోళ్లు అందంగా మెరవాలంటే… గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, …

Read More »

మాజీ సైనికులకు న్యాయం జరగాలి

-ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త  : రాష్ట్రంలో మాజీసైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు, ఉపాధ్యక్షులు సీతాదేవి, ప్రధాన కార్యదర్శి రెడ్డి, వరప్రసాద్, రత్నప్రసాద్, తిరుపతిరావు, గోవిందరావులు రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డిని కలిసి మాజీసైనిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో …

Read More »

వేసవిలో మజ్జిగ పానీయాలు…

నేటి పత్రిక ప్రజావార్త :  ★వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేoదుకు  ప్రయత్నించాలి. తోడుపెట్టినoదువలన పాలలో ఉoడే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలoగా ఉoడటoతో పాటు, అదనoగా “లాక్టో బాసిల్లై” అనే “మoచి బాక్టీరియా” మనకు  దొరుకుతుoది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉoడదు. అoదుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసరo పెరుగుతుoది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకo అవుతుoది. అoదుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినoదువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణo వస్తుoది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ …

Read More »