మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెలాఖరుకల్లా గ్రామాల్లో ఈ-క్రాప్ కింద వ్యవసాయ పంటల నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా అధికారులతో సమావేశ మైయ్యారు. జేసి (హౌసింగ్) ఎన్.ఎస్.ఎన్.అజయ్ కుమార్ , జేసి (సంక్షేమం) మోహన్ కుమార్ లతో కలసి తమ ఫిర్యాదులతో కలెక్టరేట్ కు తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ సహాయకుడు రైతుల వ్యవసాయ …
Read More »Latest News
గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించినవారు తమ భూముల డాక్యుమెంట్లు ధృవీకరించుకోవాలి : ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు అందించిన వారు తమ డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ అధికారులతో ధృవీకరించుకోవాలని ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించిన అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన వారిలో ఇంతవరకు 250 మంది మాత్రమే తమ భూములను సంబంధించిన డాక్యుమెంట్లను అధికార్ల వద్ద ధృవీకరించుకున్నారని, మిగిలిన వారు తమ దగ్గరలోని తాహశీల్దారు కార్యాలయంలో కానీ లేదా నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయంలో సంబంధిత అధికార్లకు తమ …
Read More »పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదు… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డు కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా పాలసీకి శ్రీకారం చుట్టిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, విద్యార్దినులకు జగనన్న విద్యా కానుకగా పాఠ్య పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, 3 జతల యూనిఫారం, డిక్షనరీ, షూస్, బ్యాగ్ , తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా …
Read More »కొవ్వూరు నియోజకవర్గంలో 17961 జగనన్న కిట్లు పంపిణీ…
-నాడు నేడు కింద రూ.13.54 కోట్ల తో 57 పాఠశాలలు అభివృద్ధి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కానుక గా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల పరిధిలో 8762 మంది బాలురకు, 9199 మంది బాలికలకు కిట్స్ పంపిణీ చేస్తున్నట్లు కొవ్వూరు మండల విద్యాధికారిణి కె.రత్నం తెలిపారు. సోమవారం కొవ్వూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.రత్నం మాట్లాడుతున్న కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 3 …
Read More »స్పందనలో 41 అర్జీల రాక…
-సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 41 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్. తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 9, విద్యా శాఖ 2, పౌర సరఫరాలు 2, పోలీస్ శాఖ 4, ఏపి టౌన్‌షిప్ 1, మెప్మా 5, గ్రామీణాభివృద్ధి 2, సెర్ప్ 4, హౌసింగ్ 1, మహిళశిశు సంక్షేమం 1, సర్వే అండ్ ల్యాండ్ …
Read More »వత్సవాయి మండలం విస్తృతంగా పర్యటించిన సబ్ కలెక్టర్
విజయవాడ/ వత్సవాయి, నేటి పత్రిక ప్రజావార్త : వత్సవాయి మండలం వత్సవాయి యంపియుపి పాఠశాలలో జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలు తదితరాలతో కూడిన కిట్లను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అందజేశారు. సోమవారం వత్సవాయి మండలంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విస్తృతంగా పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి రుచిచూశారు. అనంతరం స్వయంగా విద్యార్థులకు భోజనం అందజేశారు. అనంతరం తహాశీల్దార్ …
Read More »గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్ధికసంస్థ (ట్రైకార్)నకు ISO 9001: 2015…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనులకు మెరుగైన సేవలు అందించడం మరియు రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా వివిధ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్ధికసంస్థ (ట్రైకార్)నకు హైదరాబాదుకు చెందిన హెచ్.వై.ఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆడిట్ నిర్వహించి గత 3 సంవత్సరాలుగా ISO 9001: 2015 ధృవపత్రంను పి.రంజిత్ బాషా ఐ.ఏ.ఎస్., సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ మరియు ఇ. రవీంద్ర బాబు కార్యనిర్వాహక సంచాలకులు, ట్రైకార్ వారికి అందజేస్తున్నది. సంక్షేమ …
Read More »ఈజ్ ఆఫ్ డూయింగ్ పై విసి నిర్వహించిన చీఫ్ సెక్రెటరీ…
-పాల్గొన్న కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపార సరళీకృత విధానం (ఈజీ ఆఫ్ డూయింగ్ ) విధానం అమల్లో భాగంగా పరిశ్రమల స్థాపనకు, సంబందిత అంశాలపై ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేల చూడాలని జిల్లా జె. నివాస్ సంబంధిత అధికారులకు సూచించారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకుండా నిర్ధేశించిన కాల పరిమితి లోపు పరిష్కరించాలన్నారు. సోమవారం రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ పై జిల్లా …
Read More »ఏపి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజమెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ భాద్యతలు చేపట్టిన గుబ్బా చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని శేషసాయి కళాణ్యమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గుబ్బాచంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ …
Read More »పేద విద్యార్థుల చదువే లక్ష్యంగా జగనన్న విద్యాకానుక… : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-జగన్ మామయ్యకు జైజైలు పలుకుతున్న చిన్నారులు… -ప్రయివేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలు… -తర్వలో 80 లక్షల రూపాయలతో గాంధీజీ మునిసిపల్ హై స్కూల్ అభివృద్ది పనులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం జగన్ మోహన్ రెడ్డి అందరికీ విద్యా అందించాలనే లక్ష్యంతో భారత దేశంలో మెదటి సారిగా అమ్మఒడిని ప్రారంభించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సొమవారం వన్ టౌన్ గాంధీజీ మునిసిపల్ హై స్కూల్ లో విద్యార్థులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జగనన్న విద్యా కానుక …
Read More »