విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కొరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో యువకులు పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం గుణదల నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శేటికం దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు …
Read More »Latest News
దళారి వ్యవస్థ ను పెంచి పోషించిన పార్టీ టీడీపీనే : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేలు,నాయకులు వారి బినామిలను దళారులు గా పెట్టుకొని ప్రతి సంక్షేమ పధకం అమలుకు ప్రజల వద్ద లంచాలు వసూలు చేసారని, ఆ నీచ సంస్కృతి టీడీపీ పార్టీ దే అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 18 వ డివిజిన్లో స్థానిక కార్పొరేటర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన 18 వ డివిజిన్ జగనన్న …
Read More »స్వచ్చతలో జిల్లాకు జాతీయ అవార్డు…
-లయోలా కళాశాలకు డిస్ట్రిక్టు గ్రీన్ ఛాంపియన్ అవార్డు… -జాతీయ స్థాయిలో వర్చువల్ గా జరిగిన స్వచ్చత కార్యాచరణ ప్రణాళిక వర్క్ షాపులో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు జె.నివాస్… -స్వచ్చత, పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటి నిర్వహణ, శక్తి నిర్వహణలో జిల్లాను రోల్ మోడల్ గా నిలుపుదాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు మరో జాతీయ అవార్డు వరించింది. స్వచ్ఛతా కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో విజయవాడలోని లయోలా కళాశాలకు జాతీయ అవార్డును కేంద్ర ఉన్నత విద్యాశాఖకు చెందిన మహాత్మాగాంధి …
Read More »స్వాతంత్య స్పూర్తి ” అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు…
-ఆసక్తి గల విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈనెల 11 లోపు ప్రతిపాదనలు పంపవచ్చు… -సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య స్పూర్తితో మన దేశ జాతీయ, ఐక్యతను బలోపేతం చేయడమే మనందరి బృహత్తరమైన బాధ్యత అని విజయవాడ సబ్ కలెక్టరు జి.యస్.యస్.ప్రవీణ్ చంద్ అన్నారు. ఇందులో భాగంగా విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం ఆధ్వర్యంలో ” స్వాతంత్ర్య స్పూర్తి ” అనే అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు …
Read More »వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు సియం చేతుల మీదగా ఈనెల 13న అవార్డుల ప్రదానోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ చెప్పారు. స్థానిక లబ్బిపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును శనివారం టూరిజం సిఇఓ విజయ కృష్ణన్, జిల్లా కలెక్టర్ జె. నివాస్, వియంసి కమిషనర్ …
Read More »కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై మంత్రి పేర్ని నాని సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన నగర పాలక సంస్థ కమీషనర్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కొవిడ్ మూడో దశ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మూడో దశ ముప్పు పొంచి …
Read More »లబ్దిదారులందరూ ఐక్యంగా ఉంటే పలు ప్రయోజనాలు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అర్బన్ రురల్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణాలు జరుగుతాయని, గృహ నిర్మాణంలో లబ్దిదారులందరూ ఐక్యంగా ఒక బృందంగా ఏర్పడితే వ్యయం తగ్గడమే కాక ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ …
Read More »ఆప్కో కార్యాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం…
-చేనేతకు ఒక బ్రాండ్ సృష్టించటమే మా ధ్యేయం : గౌతమ్ రెడ్డి -స్వాతంత్రోద్యమ స్పూర్తిని రగిలించిన చేనేత : సజ్జల -నేత కార్మికుల ఇక్కట్లకు గత పాలకుల పాపాలే కారణం : చిల్లపల్లి -మంచి స్పందనతో ప్రారంభమైన ఉత్పత్తి ధరలకే అమ్మకాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలలో అంతర్భాగమని, మన వారసత్వ సంపదగా దీనిని కాపాడు కోవలపిన బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. …
Read More »సర్పంచుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశము…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశమునకు ముఖ్య అతిధిగా కొవ్వూరు డివిజనల్ పంచాయతీ అధికారి భమిడి శివమూర్తి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి.జగదాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులనుద్దేశించి ప్రసంగిస్తూ సర్పంచులు విధి నిర్వహణలో చిత్తశుద్ధి తో పనిచేసి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ …
Read More »విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భోరోసా కల్పించి ఆర్దికంగా ఆదుకోవడం జరుగుతోంది… : మంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రములో శారీరక విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భోరోసా కల్పించి ఆర్దికంగా ఆదుకోవడం జరుగు తోంది అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గోపాలపురం ఏ.యం.సి. కార్యాలయంలో శనివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గుర్తింపబడిన 110 మంది శారీరక విభిన్న ప్రతిభావంతులకు 40.70 లక్షల విలువైన ట్రై సైకిల్స్ పంపిణీ చేశా రు. అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »