కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ను నిర్వహించిన ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి, కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి నిర్వహిం చారు. ప్రక్రియ అనంతరం 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మంగళవారం కొవ్వూరు మున్సిపాలిటీ సమావేశమందిరంలో 2వ కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు కౌన్సిలర్లు 23 మందికి గాను ఒకరు మరణించిన కారణంగా మిగిలిన 22 మంది …
Read More »Latest News
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13 వ డివిజన్ కి చెందిన కోక్కిలగడ్డ నాగేశ్వరమ్మ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు కాగా శుక్రవారం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారికి అనుమతి మంజూరు పత్రం (L.O.C) అందజేయడం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో గౌరవ …
Read More »ఎన్‌ఇపి – 2020 తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ హరిచందన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ పాల్గొన్నారు. హరిచందన్ గురువారం విజయవాడ రాజ్ భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర విద్యా మంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశంలో నూతన విద్యా విధానం 2020 అమలు 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో …
Read More »2023 నాటికి లక్షా 8వేల 553కోట్లతో పేదలందరికీ 28లక్షల 30వేల ఇళ్ళ నిర్మాణం…
-మొదటి దశలో 15లక్షల 60వేలు,రెండవ దశలో 12లక్షల 70వేల ఇళ్ళ నిర్మాణం -ఇళ్ళ నిర్మాణ కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలకే 34వేల 109 కోట్లు ఖర్చు -23వేల 500కోట్లతో 68వేల 677 ఎకరాలు సేకరించి ఇళ్ళ స్థలాలుగా పంపిణీ -ప్రతి లేఅవుట్ కు మండల స్థాయి,నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారి ఇన్చార్జి -వందేళ్ళ వరకూ నిలిచేలా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం -రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్ శ్రీరంగనాధరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా …
Read More »సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పులుల సంరక్షణకోసం తీసుకున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని తెలిపిన అధికారులు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా …
Read More »నేడు జగనన్న విద్యా దీవెన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది రెండవ విడత విద్యాదీవెనలో భాగంగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ.693.81 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో సీఎం వైయస్.జగన్ జమచేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ పిల్లలకు మన తరపున ఇచ్చే ఆస్తి చదువు… ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో అక్షరాలా 10.97లక్షల పైచిలుకు పిల్లలకు దాదాపు రూ.694 కోట్లు నేరుగా …
Read More »పౌరసరఫరాల గోడౌన్ లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…
-నిల్వలు, బియ్యం నాణ్యత పరిశీలన… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్న పౌరసరఫరాల గోడౌన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన గోడౌన్ మొత్తం కలియతిరిగి క్షుణంగా పరిశీలిం చారు. ఇటీవల కేంద్రం ప్రజలకు ఉచితంగా ఇచ్చిన నాన్ సార్టెక్స్ రైస్, ఆగస్టు నెల మొదటి విడతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సార్టెక్స్ రైను కలిసి నిల్వ చేశారా, విడి విడిగా నిల్వ చేసారా అని తనిఖీలు చేశారు. …
Read More »స్వర్గీయ మాజీ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి యస్వీ. ప్రసాదు ఘన నివాళి…
-ఐఏయస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో యస్వీ. ప్రసాద్ దంపతులకు నివాళులు అర్పిస్తూ సంస్మరణ సభ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి యస్వీ. ప్రసాద్ దంపతులకు రాష్ట్ర ఐఏయస్ అధికారుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. తొలుత యస్.వి. ప్రసాద్, వారి సతీమణి శ్రీలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈసంస్మరణ సభ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏయస్ అధికారులు, ప్రస్తుత ఐఏయస్ అధికారులు పాల్గొని యవి. ప్రసాద్ సేవలను కొనియాడారు. స్థానిక …
Read More »త్వరలోనే 177 గ్రామాలకు సంబంధించి డ్రోన్ ఇమేజెస్ అందుబాటులోనికి రానున్నాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రెవెన్యూ డివిజన్ లోని 50 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయ్యింగ్ నిమిత్తం గ్రామసరిహద్దుల నిర్ధారణ, గ్రామకంఠం సరిహద్దుల నిర్ధారణ ఆగష్టు 5 నుంచి ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని భూపరిపాలనా ముఖ్య కమిషనరు సంబంధి తాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో యంఐజి లేఅవుట్లు, లేఅవుట్లు, రీసర్వే విషయాలపై సిసియల్ పై సమీక్షించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి …
Read More »సెర్ప్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన ఏ. యండి. ఇంతియాజ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టి (సెర్ప్) రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏ.యండి. ఇంతియాజ్ పదవిబాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్న ఆయనను సెర్ప్ సిఇఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఏ.యండి. ఇంతియాజ్ గురువారం విజయవాడ ఆర్టిసి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో గల సెర్చ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎ గ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది …
Read More »