Breaking News

National

తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్…

-పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు -ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం -విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురి ప్రశంసలు -పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయన్న ప్రముఖులు దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల …

Read More »

అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న జాతీయ ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపు

-విద్య, అభివృద్ధికి అందించే ప్రోత్సాహం మార్పునకు అత్యంత కీలకం -ప్రపంచంలో ఉన్నతశ్రేణి దేశాల్లో ఒకటిగా అవతరించగల సామర్ధ్యం భారత్ సొంతం -నూతన జాతీయ విద్యావిధానం – 2020 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది -ప్రపంచ దేశాల సరసన భారతదేశం విశ్వగురువు హోదాను తిరిగి నిలబెట్టుకునేలా యువత కృషి చేయాలని సూచన -తమిళనాడు నీలగిరిలో ఉన్న లారెన్స్ పాఠశాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి లవ్‌డేల్, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో …

Read More »

న‌వీ మంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ‌ భూమి పత్రాలను టీటీడీకి అందించిన మ‌హారాష్ట్ర మంత్రి

-ముంబైలో శ్రీ‌వారి ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వ‌చ్చిన రేమండ్ సంస్థ‌ తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉద‌యం బోర్డు మీటింగ్‌ ప్రారంభానికి ముందు చైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర మంత్రి పత్రాలను …

Read More »

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వెంక‌న్న‌ చక్రస్నానం…

-ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, …

Read More »

INDIAN NAVY’S MULTI-NATIONAL EXERCISE MILAN-2022

-TO COMMENCE 25 FEBRUARY 2022 New Delhi, Neti Patrika Prajavartha : The latest edition of Indian Navy’s multilateral exercise MILAN 2022 is scheduled to commence from 25 Feb 22 in the ‘City of Destiny’, Visakhapatnam. MILAN 22 is being conducted over a duration of 9 days in two phases with the harbour phase scheduled from 25 to 28 February and …

Read More »

రాష్ట్రంలో రహదారులు విస్తరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది… : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రహదారులు విస్తరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆధునిక జాతీయ రహదారుల అనుసంధానంతో మరింత వేగవంతమైన రాష్ట్రాభివృద్ధిలో భాగంగా 21,559 కోట్ల వ్యయంతో 1380 కి.మీ. పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేసే కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ …

Read More »

రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్‌ గడ్కరీతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గొప్పస్థాయికి తీసుకెళ్లగలిగే …

Read More »

రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగసభ లో ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ కేంద్ర రోడ్డు, రవాణా జాతీయరహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి, నా సహచర మంత్రులకు హృదయపూర్వక …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …

Read More »

కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి..నేటి నుంచి వరుసగా పెళ్లి ముహుర్తాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో …

Read More »