-బతుకమ్మ పోటీ విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీదేవి సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఆన్ లైన్ పోటీ విజేతలకు శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది. ఈ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి 100 మందికిపైగా బాలికలు పాల్గొనగా.. విజయవాడ నుంచి పాల్గొని ప్రతిభ …
Read More »Telangana
జగనన్న పాల వెల్లువ నిర్వహణకు జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్
-ఏపి డైరీ డెవలప్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఏ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు పాడి రైతులకు జీవనోపాధిని కల్పించే ప్రాజెక్ట్ అని అందరూ సమన్వయంతో పనిచేసి ప్రగతిపథంలో నడిపించాలని ఏపి డైరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బాబు. ఏ అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన నిర్వహించిన జగనన్న పాల వెల్లువ జిల్లా స్థాయి కోర్ టీమ్ సమావేశంలో ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ …
Read More »జిల్లాలో వైఎస్సార్ జగనన్న గృహనిర్మాణాలు వేగవంతం చెయ్యాలి… : కలెక్టరు. జె. నివాస్
-జగనన్నశాశ్విత గృహ హక్కు పథకం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి… -ఆర్బీకేలు, సచివాలయ భవనాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలి… -కోవిడ్ కట్టడికి మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు నూరు శాతం వ్యాక్సినేషన్ అందించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్నశాశ్విత గృహ హక్కు పథకం కింద గతంలో వివిధ గృహనిర్మాణ పథకాలు ద్వారా నిర్మించిన ఇళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ …
Read More »జనాగ్రహ దీక్షలను భగ్నం చేసేందుకు చంద్రబాబు కుట్ర…
-పట్టాభి నాయకుడు కాదు… ఒక పెయిడ్ ఆర్టిస్ట్ : ఎంపీ మోపిదేవి వెంకటరమణ -డ్రగ్స్, గంజాయి పేరుతో ఏపీ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు యత్నం -జనాగ్రహ నిరసన దీక్ష ముగింపు సభలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు ఏర్పాటు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి అనుచిత వ్యాఖ్యలను పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. విజయవాడ కంట్రోల్ రూం సమీపంలోని వైఎస్సార్ …
Read More »అర్చకులు, ఫాదర్లు, ఇమామ్ ల సర్వమత ప్రార్థనలు…
-అడపా బాబ్జి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు -భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడ పట్టణం గంగానమ్మ వీధిలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జి జ్యూయలరీ షాపు ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. …
Read More »మంత్రి కొడాలి నాని నివాసంలో అభిమానుల కోలాహలం…
-నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు -భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు -శుభాకాంక్షలు తెలిపిన అధికార, అనధికార ప్రముఖులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా జరిగాయి. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసం రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికార, అనధికార ప్రముఖులు మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్చాలను …
Read More »కోవిడ్ కట్టడే లక్ష్యంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…
-“జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం” పై క్షేత్ర స్థాయిలో సర్వే వివరాలు తెలుసుకోవడం జరిగింది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణకు 18 నుంచి 45 లోపు వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా వైరస్ ను కట్టడి చేయాలని ఎంపీడీవో ఎ.వెంకటరణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన “మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్” కార్యక్రమాన్ని ఎంపీపీ గద్దె పుష్ప రాణి తో కలిసి యంపీడీవో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె …
Read More »వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు 23వార్డు కి సంబంధించిన కౌన్సిలర్ ఎం. రమేష్ మరణించడంతో ఏర్పడిన ఖాళీ ని భర్తీ చేసేందుకు సన్నాహాకాలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి పోలింగ్ కేంద్రాల పై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్. కె.టి.సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కమిషనర్ వారి కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక …
Read More »‘ఇంధన సామర్థ్య ఇళ్ల’లో ప్రపంచ శ్రేణి సాంకేతికత!
-28.3 లక్షల ఇళ్లలో ఎకో-నివాస్ సంహిత ఈసీబీసీ కోడ్ -ఇండో-స్విస్ బీఈఈపీ మద్దతుతో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం -పేద ప్రజలకు అత్యుత్తమ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఈఎన్ఎస్ పూర్తిగా స్వచ్ఛందం.. తప్పనిసరేమీ కాదు.. -లబ్ధిదారుల సమ్మతితోనే ఈఎన్ఎస్ అమలు -గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -దేశంలో మొత్తం విద్యుత్తు వినియోగంలో 38 శాతం నివాస భవనాలదే -ఏపీలో నివాస భవనాల రంగమే 17,154 మిలియన్ యూనిట్లు వినియోగిస్తోంది -మొత్తం వినియోగంలో ఇది 28 శాతం …
Read More »విద్యా పధకాల పరిశీలనకు వచ్చిన అస్సాం బృందం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న విద్యాపధకాల అమలు తీరును పరిశీలించేందుకు అస్సాం బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలో అధికారులతో సమావేశానికి ముందుగా సచివాలయం లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ ను అస్సాం బృందం సత్కరించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం బృందం రాష్ట్రంలో విద్యాకార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు. అమ్మ ఒడి, నాడు …
Read More »