– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణాల పురోగతిపై నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు… -గతంలో మాదిరి 5 దశల్లో కాకుండా 3 దశల్లోనే ఇళ్లు నిర్మాణపు పేమెంట్ల చెల్లింపు… -గ్రూపులు గా ఏర్పడిన లబ్దిదారులకు మెటీరియల్ కొనుగోలులో సుమారు రూ.35 వేల వరకు ఆదా అవుతుంది… -ఇళ్ల నిర్మాణంలో గ్రామ సర్పంచ్ లు, కార్పోరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పురోగతి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద లబ్దిదారులు గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా …
Read More »Telangana
జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ పురోగతి సాధించాలి… : అధికార్లకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం
-వచ్చే వారం నాటికి కనీసం 30 శాతం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభo కావాలి.. -ప్రతి మండలంలో వచ్చే వారం నాటికి కనీసం 500 ఇళ్ల నిర్మాణలు చేపట్టేలా చర్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ వారం వారం లక్ష్య సాధన తో మంచి పురోగతి సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికార్లను ఆదేశించారు. ప్రతి మండలంలో వచ్చే వారం నాటికి కనీసం 500 ఇళ్ళు చొప్పున నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక …
Read More »విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది…మన బడి నాడు-నేడు…
-మౌలిక సదుపాయలు, అక్షర హంగులకు ఆకర్షితులవుతున్న విద్యార్థులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచి అభ్యసనానికి ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కల్పించే లక్ష్యంతో చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలలు కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు, పాఠశాల మౌలిక వసతులను అభివృద్ధిపరచి చదువుకునేందుకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాడు నేడు కార్యక్రమం ఎంతో …
Read More »పింఛన్లపై వదంతులు నమ్మవద్దు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికై రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పింఛన్లపై ప్రతిపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబేకాలనీ ఎఫ్.బ్లాక్ లో నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ , వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు సరఫరాపై …
Read More »పౌష్టికాహార మాసోత్సవాలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మహిళలలో ధైర్యాన్ని నింపిన దిశ యాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషక విలువలున్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమాన్ని అరండల్ పేటలోని ఉర్దూ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్ధాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »పుడమితల్లి బాగుంటేనే మనం బాగుంటాం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఓజోన్ పొర పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతిఒక్కరూ సామాజిక దృక్పధంతో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతిఒక్కరూ బాధ్యతగా ఒక్కో మొక్కను నాటాలని ఈ …
Read More »బ్రాహ్మణ సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధం…
-శర్వాణీ మూర్తి, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నవని వైఎస్సార్ సీపీ నాయకులు శర్వాణీ మూర్తి, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు కేవలం రూ.285 కోట్లు కేటాయిస్తే గౌ. ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలలో రూ.344 కోట్లు (2019-20 సంవత్సరంలో రూ.126.42 …
Read More »286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్…
-వ్యాక్సినేషన్ తో కరోనా నియంత్రణ -నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాక్సిన్ తోనే కరోనా నియంత్రణ సాధ్యమని, నగరంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమము ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.. 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో పరిధిలోని 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ …
Read More »వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనవచ్చు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 203 మంది వార్డ్ వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనవచ్చునని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్ వాలంటీర్ల కొరకు ధరఖాస్తు చేసుకొను వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 01-01-2021 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గలవారై నగరపరిధిలో నివసించు …
Read More »ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికై రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబే కాలనీ ఎఫ్. బ్లాక్ లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి పర్యటించారు. గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తొలగించ వద్దని గౌరవ …
Read More »