విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉత్తర్వుల మేరకు 15 వ తేది న (ఆదివారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించడమైనది. శనివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి …
Read More »Telangana
సచివాలయం ఆకస్మిక తనిఖీ… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గపురం నందు 197, 198 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ …
Read More »ఘనంగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోత్చరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలసి చైర్మన్ గా కొల్లూరు రామకృష్ణచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శతాబ్ధ కాల చరిత్ర కలిగిన శ్రీ కాశీవిశ్వేశ్వర …
Read More »జగనన్న కాలనీల్లో ఇంకా అవసరమైన చోట్ల ఇళ్ల నిర్మాణ మెరక పనులను త్వరిత గతిన చేపట్టాలి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంకా జగనన్న కాలనీల్లోని లేఅవట్లలో అవసరమైన చోట్ల త్వరత గతిన మెరక పనులు చేపట్టాలని ఎన్ఆర్ఇజీఎస్ అధికారులు శాసనసభ్యు దూలం నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఇళ్ల నిర్మాణ మెరక పనుల పై నాలుగు మండలాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ఏపీఓలతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైఎస్. జగనన్న నూతన లే అవుట్ లలో మట్టి పూడిక …
Read More »పేదవాని సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి…
-క్షేత్ర స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గృహనిర్మాణాలను త్వరతగతిన పూర్తి చెయ్యాలి… : రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి నాని -లబ్దిదారుల ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో అలసత్వం లేకుండా లక్ష్యాలను సాధించాలి… -మండల, గ్రామ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ లబ్దిదారులకు గృహనిర్మాణాల పట్ల అవగాహన కల్పించాలి… : కే.మాధవీలత గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా 30 లక్షల మందికి …
Read More »ఐటీఐలో ప్రవేశము కానున్న విద్యార్థులు ఈ నెల 16 వతేదీలోపు ధృవ పత్రాల వెరిఫికేషన్ చేయించుకోవాలి…
-ప్రిన్స్ పల్ శ్రీనివాసరాజు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ లో 2021-2022 విద్యా సంవత్సరముకు గాను ప్రవేశమునకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐ.టి.ఐ లలో ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులకు ముఖ్య గమనిక ఈ విద్యా సంవత్సరము నుండి ప్రవేశపెట్టిన నూతన విధానము ప్రకారము ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులు అందరు తేదీ 13-08-2021 (శుక్రవారము) నుండి తేదీ 16-08-2021 (సోమవారము) వరకు కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ నందు తమ యొక్క ఒరిజనల్స్ సర్టిఫికేట్లు ( 10 వ …
Read More »30 లక్షల రూపాయల నిధులతో రోడ్డు శంకుస్థాపన… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజిన్ రఘు గార్డెన్స్ వద్ద 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ పూజ కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »అక్షయపాత్ర వారి సేవలు భేష్ : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా అక్షయపాత్ర ఫౌండేషన్ వారు చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమలు అమోఘం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 11,12,13 డివిజిన్లలో అక్షయపాత్ర వారి ఆధ్వర్యంలో దాదాపు 600 మందికి ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ పేదలకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత …
Read More »ఇందిరాగాంధి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వర్షపునీటిని వెంటనే తొలగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి…
-జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15 వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వర్షపునీటిని వెంటనే తొలగించాలని జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇందిరా గాంధి స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లును అడిషనల్ డీజీ బాగ్చీ, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు జె.నివాస్, వియంసీ కమీషనర్ వెంకటేష్, ప్రొటోకాల్ డైరెక్టరు …
Read More »రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా లోపం ఉండకూడదు… ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని.. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా బియ్యం పంపిణీ పూర్తికావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా 3 అంశాలపై చర్చించారు. శ్రీకాకుళం కార్డుదారులకి పోర్టబిలిటీపై క్రమంతప్పకుండా రేషన్ అందించవలసినదిగా అధికారులని ఆదేశించారు. ఎక్కడ కూడా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ ఉండకూడదని.. ఐరిస్, వేలిముద్రలు పడని కార్డుదారులకి …
Read More »