Breaking News

Telangana

రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను నిర్మిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ రూరల్ మండలం లింగవరంలో పలువురు గ్రామస్థులు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కళ్ళేపల్లి శంకరరావు మాట్లాడుతూ ఇళ్ళపట్టాల ఎంపిక ప్రక్రియలో 18 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారని చెప్పారు. వీరంతా ఇళ్ళు లేని నిరుపేదలేనని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక …

Read More »

వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించాలి…

-పట్టణంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్దఎత్తున జగనన్న పచ్చతోరణం నిర్వహిస్తాం… -మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాతలు ,స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుడివాడ పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నఅన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలో పెద్ద ఎత్తున జగనన్న పచ్చతోరణం పథకాన్ని ప్రారంబించడం జరగుతుందని మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం గుడివాడ పట్టణంలో నిర్వహించే పలు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఉన్న 34 వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిర్ణీత …

Read More »

అక్రిడేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయిలందరికీ హెల్త్ కార్డులు…

-అంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయ సంఘం వినతిపై కమీషనర్ సానుకూల స్పందన -గతంలో అక్రిడేషన్లతో పనిలేకుండానే డస్క్ జర్నలిస్టులకు ఆరోగ్య భీమా -ఇదే విషయాన్ని విజయ కుమర్ రెడ్డికి వివరించిన అన్నపురెడ్డి, రాజా రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రిడిటేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయిల సంఘం వినతిపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల …

Read More »

ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ఆవరణలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ఆవరణలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ముందస్తు చర్యలపై ప్రొటోకాల్ డైరెక్టరు, జిఐడి డిప్యూటి సెక్రటరీ యం. బాలసుబ్రహ్మణ్యం రెడ్డితో కలిసి జిల్లాకలెక్టరు జె.నివాస్ లైజనింగ్ డిపార్ట్ మెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ఆగష్టు 15 శనివారం …

Read More »

అట్టడుగు వర్గాల అభ్యున్నతికే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధిక ప్రాధాన్యత…

-లిడ్ క్యాప్ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తాం… -రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్థానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పో రేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ …

Read More »

ప్రజల వద్దకే పరిపాలన సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందజేస్తూ ప్రజల వద్దకే పరిపాలన ను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం నియోజకవర్గంలోని మొగల్రాజపురం నందు స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదికలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ఆగస్ట్ 17 న జర్నలిస్టుల సమస్యలపై సావధాన దినం!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే చెల్లించాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని తన సమక్షంలో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆగస్ట్ 17 న రాష్ట్ర వ్యాప్తంగా “సావధాన దినం” పాటించాలని ఏ.పి.యు.డబ్ల్యూ.జే. పిలుపు ఇచ్చింది. యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, ప్రత్యేక ఆహ్వానితుల అత్యవసర సమావేశం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. …

Read More »

టెంపుల్ టూరిజంకు సహకరించండి… : కేంద్ర మంత్రికి అవంతి లేఖ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’  స్కీం కింద నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి.. విశాఖ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి, మౌలికసదుపాయాల కల్పనకు ప్రసాద్ పథకం లో మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి …

Read More »

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా…

-అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని …

Read More »

కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా తుమ్మల చంద్రశేఖర్ రావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలను గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల చంద్రశేఖర్ రావు (బుడ్డి) పై ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం విజయవాడ కానూరు లో ఓ ప్రైవేట్ …

Read More »