Breaking News

Telangana

రానున్న ఎన్నికల్లో గళం విప్పనున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీన తరుపున అన్ని పార్లమెంట్‌ స్థానాలలో పోటీచేసి దమ్మున్నోళ్లను పంపించటానికి ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేడా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలను, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను, 300/- వంటగ్యాస్‌ సిలెండర్‌ను, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం కాకుండాను, ఒకే రాష్ట్రం, ఒకే …

Read More »

పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా యువ‌త‌కు టెక్ నైపుణ్యాలు

– ఎడ్యూ టెక్ కంపెనీ గువీ భాగ‌స్వామ్యంలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు – ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అందుబాటు – రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్ష‌ణ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్‌.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌స్తుత పారిశ్రామిక అవస‌రాల‌కు అనుగుణంగా యువ‌త‌లో టెక్ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేష‌న్ (ఏపీఎస్ఎస్‌డీసీ) కృషిచేస్తోంద‌ని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్ష‌ణ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్‌.సురేష్ కుమార్ అన్నారు. మంగ‌ళ‌వారం హోట‌ల్ ఫార్చ్యూన్ మురళి పార్కు కాన్ఫ‌రెన్స్ హాల్లో ఏపీఎస్ఎస్‌డీసీ, గువీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో …

Read More »

ఈనెల 29న పోరంకి లో మినీ జాబ్ మేళా…!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ఫిబ్రవరి 29 వ తేదీన ఉదయం 9:30 గంటలకు, పోరంకి లోనీ శ్రీనివాసనగర్ లో గల “HappyMinds ట్రైనింగ్ సెంటర్” నందు “మినీ జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డి.విక్టర్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఎస్.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో …

Read More »

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో కౌంటింగ్ కీల‌క ఘ‌ట్టం

– ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు – లోటుపాట్ల‌కు తావులేకుండా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ – సాయుధ ద‌ళాలతో నిరంత‌ర నిఘా, ప్ర‌త్యేక భ‌ద్రతా ఏర్పాట్లు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించేందుకు చేస్తున్న ఏర్పాట్ల‌లో భాగంగా ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా డిస్ట్రిబ్యూష‌న్‌, రిసెప్ష‌న్‌, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల‌ను గుర్తించి ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌ని.. వీటిలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు …

Read More »

జాతీయ ఇమ్యునైజేషన్ డే పురష్కరించుకుని పల్స్ పోలియో కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఇమ్యునైజేషన్ డే (ది: 03-03-2024 తేదిన) పురష్కరించుకుని జరిగే పల్స్ పోలియో కార్యక్రమం లో 0-5 సంవత్సరాలు పిల్లలు అందరికి పోలియో చుక్కలు లక్ష్యం తో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఎస్ డీల్లీరావు  ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని అధ్వర్యంలో జిల్లా వ్యాధినిరోధక టీకాలు కార్యక్రమం అధికారి డాక్టర్ అమృత పట్టణ ప్రాంత వైద్యాధికారులకు మరియు కమ్యూనిటీ ఆర్గనైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఛాంబర్లో పల్స్ …

Read More »

యువత కు స్థానికంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు – డిప్యూటీ డైరెక్టర్ వి.హిమ బిందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా – రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ మేళాలు నిర్వహించడం ద్వారా యువతకు వారి విద్యార్హత కు తగిన విధంగా స్థానికంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ఉపాధి కల్పన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి.హిమ బిందు తెలిపారు.ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త అధ్వర్యంలో బుధవారం నాడు విజయవాడ ఉపాధి కల్పన కార్యాలయ ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా …

Read More »

ప్రజలకు, బ్యాంకులకు మధ్య వారధిగా ఆర్దిక అక్షరాస్యతా కేంద్రాలు

– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్.కె. మహాన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకు పథకాలు, సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్.కె.మహాన అన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తున్న సామాజిక …

Read More »

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా నిర్వహించిన ఓపెన్ ల్యాబ్ డే

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆటానమస్ కళాశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఓపెన్ ల్యాబ్ డే నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనను డిగ్రీ కళాశాలల ఆర్జేడీ డాక్టర్ చప్పిడి కృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు స్వదేశీ విజ్ఞానం-వికసిత భారత అభివృద్ధి గురించి తెలియజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన నమూనాలు ఆసక్తి గా …

Read More »

ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్ల లో అవగాహన పెంచాలి

-గత ఎన్నికల్లో తక్కువ ఓటు శాతం నమోదు అయిన పి ఏస్ వారీగా ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి -బి ఎల్ వో లు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకుని రావాలి -ఈ వి ఎమ్ లపై అవగాహన కల్పించాలి -ఓటర్ల తో కలెక్టర్ ముఖాముఖి సంభాషణ -కె. మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని , ఆమేరకు ఓటర్ల లో అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టరు, జిల్లా …

Read More »

గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇంటి వద్దే ఈ కేవైసి చెయ్యాలి

-గృహేతర అవసరాలకు డొమెస్టిక్ ఎల్ పి జీ వినియోగం నిషిద్దం -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్యాస్ ఏజెన్సీల వారు గ్యాస్ సిలండర్ల వినియోగంలో వినియోగదారుల భద్రత, సౌలభ్యం నిమిత్తం ప్రభుత్వం వారు నిర్దేశించిన నియమ నిభందనలను తప్పక పాటించుట, ఈ కేవైసి చేయుట పై వినియోగదారులకు అవగాహన కల్పించుట అత్యంత అవశ్యం అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. మంగళవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్స్ ఏజెన్సీ ప్రతినిధులతో పౌర సరఫరాలు …

Read More »