గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిర్దేశిత నిబందనలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్ లపై ప్రజారోగ్య రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రజారోగ్య అధికారులు నగరంలోని శారదాకాలని, శ్రీనగర్, బొంగరాల బీడు, ఐపిడి కాలని, సంగడి గుంట, నల్లచెరువు మెయిన్ రోడ్ లోని 25 మినరల్ వాటర్ ప్లాంట్ లకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో …
Read More »Telangana
ఫార్మసీ అధ్యాపకులకు నిరంతర అవలోకనం అభిలషణీయం
-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -ఫార్మాకోథెరపీటిక్స్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక యుగంలో ఫార్మసీ విద్యను అందించే అధ్యాపకులు నిరంతరం తమ పరిజ్ణానాన్ని అభివృద్ది పరుచుకోవటం తప్పనిసరని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని ఫార్మసీ అధ్యాపకుల శిక్షణ అవసరాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సహకారంతో చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నేతృత్వంలో …
Read More »గుడివాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం
-ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి… -38మంది వాలంటీర్లకు 5లక్షల70వేల వ్యక్తిగత నగదును ప్రోత్సాహంగా ప్రకటించిన ఎమ్మెల్యే నాని.. -ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు… -వానర సైన్యం మాదిరి….రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి… గుడివాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. గుడివాడ టౌన్ పరిధిలోని510, రూరల్ మండల పరిధిలోని 238మంది వార్డు ,గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు …
Read More »ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి : హోంమంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని.. ప్రజా సేవకులు అని తెలిపారు. గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం …
Read More »ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఐసర్ తిరుపతి , ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ ప్రారంభించడం శుభ పరిణామం
-జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మిశ. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఐసర్ తిరుపతి , ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ ప్రారంభించడం శుభ పరిణామం అని జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మి శ అన్నారు. మంగళవారం ఏర్పేడు మండలంలోని ఐసెర్ సంస్థ నందు వర్చువల్ ద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఐసర్ …
Read More »జిల్లాలో పెండింగ్ లో ఉన్న పరిశ్రమలను త్వరితగతన ప్రారంభించాలి
-పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెండింగ్ లో ఉన్న పరిశ్రమలను ప్రారంభించేందుకు త్వరితగతన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి తిరుపతి స్పెషల్ జోన్ నందు పరిశ్రమలకు సంబందించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2023-24 సంవత్సరానికి 7 మెగా ఉత్పత్తి ప్రారంభించడం జరిగిందని …
Read More »జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది
-అన్ని నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ లు సిద్ధంగా ఉన్నాయి: జిల్లా కలెక్టర్ డా జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హల్ నందు క్లెయిమ్స్, అండ్ అబ్జెక్షన్స్, అనోమాలిస్, అలాట్మెంట్ ఆఫ్ కామన్ సింబల్స్ పై గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »అర్హులైన 433 మంది లబ్ధిదారులకు రూ.3.16 కోట్ల లబ్ధి
-జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మిశ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల కుటుంబాలలోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ లకు వైఎస్సార్ సాదితోఫా 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ – 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి …
Read More »క్రీడా నైపుణ్యం కి చక్కటి వేదిక…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సర్కిల్ 9th ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ & గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యం కి చక్కటి వేదిక అని ఎపిపీడీసిఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ . పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక APEPDCL, సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ జరిపిన VALIDATORY FUNCTION కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నారు. …
Read More »ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ , సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని “అంతరాలను తగ్గించడం, పొత్తులను నిర్మించడం” అనే థీమ్ తో జరుపుకుంటున్నా …
Read More »