Breaking News

Telangana

“తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు“

-డా. యస్ జీ టి సత్య గోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో “బర్డ్ ఫ్లూ ” అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి. జి. సత్య గోవింద్ మంగళ వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదు. గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు …

Read More »

కుటుంబ సభ్యులతో కలిసి జనార్ధన స్వామికి దర్శించుకున్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు

-భీష్మ ఏకాదశి రోజున జనార్ధన స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతం -రథోత్సవం లో పాల్గోన్న మంత్రి వేణు, కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరం లోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును పురస్కరించుకుని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ జనార్ధన స్వామి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక …

Read More »

మిల్లెట్స్ ను ప్రోత్సహిస్తున్న ట్రూ గుడ్ సంస్థ  చేస్తున్న కృషి అభినందనీయం

-మిలెట్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి చేతులామీదుగా బహుమతి ప్రధానం -రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంపూర్ణ పోషక విలువలతో కూడిన నాణ్యమైన మిల్కెట్స్ తో కూడిన ఆహారాన్ని అందిస్తోంది -మంత్రి వేణు గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి ప్రోత్సహించే ఒక బృహత్తర కార్యాచరణతో మిల్లెట్ ధాన్యానికి ఛాంపియన్‌గా ఉన్న ట్రూ గుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమా …

Read More »

జిల్లాకు చెందిన క్రీడా కారుడు చల్లారపు శివ క్రికెట్ అకాడమి కి ఎంపిక

-ఆల్ ది బెస్ట్ అభినందించిన కలెక్టర్ మాధవీలత -రాష్ట్ర క్రీడా సాధికార సంస్ధ తరపున శివకు క్రికెట్ కిట్ అందచేత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ద్వారా తగిన గుర్తింపు లభించడం, తద్వారా మరింత తర్ఫీదు కోసం క్రీకెట్ అకాడమీ కి ఎంపికైన చల్లారపు శివ రానున్న రోజుల్లో జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్పోర్ట్స్ …

Read More »

వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 5 వ విడత సొమ్ము విడుదల

-జిల్లాలో ఐదు విడతల్లో 1937 మందికి రూ.14.71 కోట్ల మేర లబ్ది -5 వ విడతలో జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు రూ.2,53,30,000 జమ – కలెక్టర్ మాధవీలత, ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 5 వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం …

Read More »

పేదల ఆరోగ్యానికి బాసటగా ముఖ్యమంత్రి సహాయనిధి

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 4.65 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో ఆరుగురికి మంజూరైన రూ. 4.65 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష …

Read More »

మౌళిక సదుపాయాల కల్పనలో 36వ డివిజన్‌ ముందంజ… : కార్పొరేటర్‌ బాలి గోవింద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 36వ డివిజన్‌లో మౌళిక సదుపాయాల కల్పనలో ముందంజలో వుందని స్థానికులు కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ను అభినందిస్తున్నారు. త్రాగునీరు పంపులు, సైడ్‌ కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, డివిజన్‌లో రోడ్డుమీదే కాకుండా ప్రతి సందులో పాడైపోయి, రోడ్డుకన్నా దిగునవున్న రోడ్డులను కూడా రోడ్డు స్థాయికి పెంచి వానాకాలంలో నీరు నిలబడకుండా వాహనదారులు, నడిచే పిల్లలు, పెద్దలు, వృద్దులకు ఇబ్బంది కలగకుండా అందంగా తీర్చిదిద్దే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టి స్థానికుల మన్ననలు చూరగొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ను …

Read More »

100 శాతం ఉత్తీర్ణ‌త సాధ‌న‌కు కృషిచేయాలి

– వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు త‌ల్లిదండ్రులై చేయిప‌ట్టి న‌డిపించాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ‌, బీసీ సంక్షేమ వ‌స‌తి గృహాల్లో ఉండి చ‌దువుకుంటున్న ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్ విద్యార్థులు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించేలా కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సహాయ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు, వ‌స‌తి గృహ‌పు సంక్షేమ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం కలెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ …

Read More »

బృంద స్ఫూర్తి, పటిష్ట సమన్వయంతో పనిచేయాలి…

-నోడల్ అధికారులు ఎన్నికల విధుల నిర్వహణకు సన్నద్ధం కండి… -కేటాయించిన విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి… -ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయి పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్… -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బృంద స్ఫూర్తి, పటిష్ట సమన్వయంతో నోడల్ అధికారులు విధులు నిర్వర్తించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించవచ్చునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో నోడల్ …

Read More »

మరో సామజిక విప్లవం ద్వారానే అసమానతలు లేని సమాజా నిర్మాణం…

-ఉపాధి రక్షణ సామజిక న్యాయం వంటి అంశాలలో అసమానతలు తొలగాలి. -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి రక్షణ సామజిక న్యాయం వంటి అంశాలలో అసమానతలను రూపుమాపేందుకు మరో సామాజిక విప్లవానికి నాంది పలికి సంపూర్ణ సామజిక న్యాయాన్ని సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక హనుమాన్ పేటలోని టీవీ భవన్ నందు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, మేరీస్ స్టెల్లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో …

Read More »