Breaking News

Telangana

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన….

-గజమాలలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు,వైసీపీ శ్రేణులు -జడ్పీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన.. కాలినడక వంతెన ప్రారంభించిన ఎమ్మెల్యే నాని -గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే నానికు వీధి వీధినా మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు.గ్రామ పొలిమేరల్లో వైసిపి నాయకులు, ప్రజానీకం గజమాలలు, పూలవర్షంతో ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికారు.తొలుత గ్రామంలోని శ్రీ నాగేంద్ర స్వామి …

Read More »

జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక చట్టం తేవాలి…

-రాప్తాడులో ఫోటో జర్నలిస్టుపై దాడికి నిరసనగా ప్రెస్ క్లబ్ వద్ద నిరసన -ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిందితులపై చర్యలకు డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్ ఆధ్వర్యాన రాప్తాడు లో ఫోటో జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ …

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియకు మరో వారం రోజుల గడువు

-జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు మరో అవకాశం -నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ -నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచన -సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు …

Read More »

వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం

-కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలి -పాడి పరిశ్రమ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయి బ్యాంకులు తోడ్పడాలి -కోళ్ళ పెంపకం,ఆక్వారంగంలో కూడా రైతులకు తగిన రుణాలందించాలి -ప్రభుత్వ పధకాలకు ప్రవేట్ బ్యాంకులు కూడా తోడ్పాటును అందించాలి -226వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ(SLBC)లో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక,ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ …

Read More »

స్టీరింగ్ కమిటీ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక పిడబ్ల్యుడి గ్రౌండ్ డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్ట్ కార్యాలయంలో సోమవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై.శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ రీతిలో విజయవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం కాంస్య …

Read More »

పిఎం విశ్వకర్మ పధకం – పైన అవగాహన సదస్సు

-ఎమ్ఎస్ఎమ్ఈ – డెవలప్మెంట్ & ఫెసిలిటేషన్ ఆఫీస్, విశాఖపట్నం మరియు జిల్లా పరిశ్రమల శాఖ (డిఐసి) డిఆర్డిఎ & డిపిఓ ఎన్ టి ఆర్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 21 బుధవారం ఉదయం 10 గంటలకు పింగళి వెంకయ్య .సమావేశ మందిరంలో , కలెక్టర్ ఆఫీసు కాంపౌండ్, విజయవాడ నందు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం పైన భారత ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని, ఎమ్ఎస్ఎమ్ఈ – డెవలప్మెంట్ & ఫెసిలిటేషన్ ఆఫీస్, విశాఖపట్నం మరియు జిల్లా పరిశ్రమల …

Read More »

అర్జీదారులను చూసి స్పందించిన క‌లెక్ట‌ర్‌

– ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు సానుకూలంగా ప‌రిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా క‌లెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మ‌రోసారి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించి అర్జీదారుల మ‌న్న‌న‌లు చూర‌గొన్నారు. అధికారుల‌కు ఎన్నిక‌ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో ఈ నెల 19వ తేదీ సోమ‌వారం నాటి స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని జిల్లా వ్యాప్తంగా ర‌ద్దుచేయ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించి క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను కూడా జారీచేశారు. అయితే ఈ విష‌యం తెలియ‌క కొంద‌రు అర్జీదారులు సోమ‌వారం ఉద‌య‌న్నే య‌థావిధిగా క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చారు. …

Read More »

ఈ నెల 21న జిల్లా ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్ మేళా

-జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ- జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 21వ తేదీ అనగా ఋధవారం నాడు విజయవాడలోని 5వ నెంబర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐ.టి.ఐ కలశాల ప్రాంగణంలో మేగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మెగా జాబ్ …

Read More »

మార్చి 3న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మానికి ప‌టిష్ట ఏర్పాట్లు చేయండి

– హైరిస్క్ ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి – వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 3వ తేదీన నిర్వ‌హించ‌నున్న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని 100 శాతం విజ‌య‌వంతం చేసేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కృషిచేయాల‌ని ప్ర‌ణాళికతో ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్.డిల్లీరావు అధికారుల‌ను ఆదేశించారు. ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మ స‌న్న‌ద్ధ‌త‌పై సోమ‌వారం క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అధ్య‌క్ష‌త‌న వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ స‌మావేశం జ‌రిగింది. జిల్లా …

Read More »

ఎన్నిక‌ల విధుల నిర్వ‌హ‌ణ‌లో స‌రైన అవ‌గాహ‌న‌, ప్ర‌ణాళిక ముఖ్యం

– ఎన్ఎల్ఎంటీల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధివిధానాల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌, ప‌టిష్ట ప్ర‌ణాళిక అమ‌లు ద్వారా ఎన్నిక‌ల విధుల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించ‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. విజ‌య‌వాడ‌లోని మేరీస్ స్టెల్లా కాలేజీ స‌మావేశ మందిరంలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అసిస్టెంట్ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ (ఏఆర్‌వో)లకు రెండో విడ‌త స‌ర్టిఫికేష‌న్ ప్రోగ్రామ్ సోమ‌వారం ప్రారంభమైంది. తూర్పుగోదావ‌రి, గుంటూరు, బాప‌ట్ల‌, ప‌ల్నాడు, కృష్ణా, ఏలూరు, ఎన్‌టీఆర్‌, ప్ర‌కాశం జిల్లాల ఏఆర్‌వోలకు అయిదు …

Read More »