-రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రన్న పాలలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ లో రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా …
Read More »Daily Archives: June 20, 2024
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసిన కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం విజయవాడ, గవర్నర్‌పేట క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.ప్రశాంతి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖల మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలు, పల్లె ప్రజల అభివృద్ధికి వీలుకల్పించే శాఖలకు సారథ్యం …
Read More »కలెక్టరేట్‌లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్, శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) వి.శ్రీనివాసరావు.. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేయడం గర్వపడాల్సిన విషయమని.. ఎప్పటికప్పుడు శాఖలో వస్తున్న …
Read More »రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు టమోటా
– అధిక ధరల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ప్రత్యేక చర్యలు – ధరలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు అమలు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టమోటా ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ.. చిత్తూరు జిల్లా నుంచి టమోటాను కొనుగోలు చేసి లాభం నష్టం లేని విధంగా వినియోగదారులకు రైతుబజార్ల ద్వారా అందించడం జరుగుతోందని.. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ …
Read More »టీటీడీలో అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు అక్రమాలకు వేదికగా మారిపోయిందని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భక్తులకు లేకుండా పోయిందని గతంలో వున్న యాజమాన్యం ఈ.ఓ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రకముల అవినీతి, అక్రమాలపై ప్రభుత్వము వెంటనే సిబిసిఐడి విచారణ గాని మాజీ న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల …
Read More »ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ వైద్య సేవలు పూర్తి ఉచితం..
-రోగుల నుండి రుసుము వసూలు పిర్యాదులు వస్తే చర్యలు.. -మెరుగైన వైద్య సేవలు అందించండి.. -జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఉచిత వైద్య సేవలపై రోగుల నుండి రుసుము వసూలు చేసే ఆసుపత్రి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ పథక అమలు పై కలెక్టరేట్‌లో …
Read More »ఆలయాల పవిత్రతను కాపాడేందుకు సమష్టి కృషి
– ఆలయాల ప్రతి సెంటు భూమినీ పరిరక్షిస్తాం – గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా విధుల నిర్వహణ – ధూప దీప నైవేద్య పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 10 వేలకు పెంపు – ఆలయాల పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ – బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఈ రెండు దస్త్రాలపైనా సంతకాలు – రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మో రక్షతి రక్షితః.. ధర్మాన్ని మనం కాపాడితే …
Read More »చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సవిత
-యువతరం డిమాండ్ లకు అనుగుణంగా చేనేత వస్త్రాలు -సాంప్రదాయలను కాపాడుకుంటూ చేనేత రంగం అభివృద్ది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమకాలీన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ నైపుణ్యాలను కాపాడుకుంటూ చేనేత రంగాన్ని అభివృద్ది పధంలో పయనింపచేయటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆధునిక ఫ్యాషన్ పోకడలతో సాంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ యువతరం డిమాండ్‌లకు అనుగుణంగా చేనేత వస్త్రాలను రూపొందిస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలో చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా …
Read More »నగరంలో “హోటల్ బాబు బిర్యాని” ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో హోటల్ బాబు బిర్యాని స్థానిక కూర్మయ్య రోడ్డు అరండల్ పేట సెంటర్లో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్ బాబు మాట్లాడుతూ మటన్ బిర్యానీ మా ప్రత్యేకత అని 100% ప్యూర్ ఫుడ్ ఇస్తామని, మాకు ఈ రంగంలో 20 సంవత్సరాలు అనుభవం ఉందని మాకు ఇది కాకుండా ప్రస్తుతం వన్ టౌన్ భవానిపురం లో రెండు బ్రాంచీలు ఈ విధంగా నడుపుతున్నామని హోటల్ బాబు బిర్యాని మూడో బ్రాంచ్ అని మాంస ప్రియులకు …
Read More »రెవెన్యూ డే రోజున రెవెన్యూ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టడం రెవెన్యూ శాఖ కు మంచి శుభపరిణం
-బొప్పరాజు, పలిశెట్టి మరియు కె.రమేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రెషన్స్ శాఖామాత్యులుగా గురువారం భాద్యతలు చేపట్టిన అనగాని సత్య ప్రసాద్ నీ కలసి వారికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఏపి జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 20వ తేదీ ” రెవెన్యూ డే ” సందర్భముగా రెవెన్యూ శాఖామాత్యులు గా భాద్యతలు చేపట్టి, రెవెన్యూ డే సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో వారి ఛాంబర్ లో మంత్రి ” …
Read More »