-పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం -మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ -65.31 లక్షల మంది లబ్దిదారుల కోసం రూ.4408 కోట్లు ఖర్చు -ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా….మీ జీవితాలు మారుస్తా -సంక్షేమం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు…జీవన ప్రమాణాలు పెంచడం -మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు…అధికారులు కూడా కొత్త పాలనకు అలవాటు పడాలి -చిత్తుచిత్తుగా ఓడినా వైసీపీ ఇంకా తన ఫేక్ ప్రచారాలనే నమ్ముకుంది -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఉదయం 6 …
Read More »Daily Archives: July 1, 2024
మాది సాధింపుల ప్రభుత్వం కాదు… ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం
-100 శాతం గ్రామాలకు రక్షిత మంచి నీరు అందించిన రాష్ట్రం చేయడమే మా ముందున్న లక్ష్యం -గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా కేంద్ర నిధులు వదిలేశారు -రుషికొండ రాజప్రాసాదం డబ్బులతో ఓ జిల్లాను అభివృద్ధి చేయొచ్చు -కాకినాడ మాఫియా స్వరూపం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలతో బయటపడుతోంది -పంచాయతీరాజ్ శాఖలో అప్పులు చూసి… జీతం వద్దని చెప్పేశాను -ప్రభుత్వ సిబ్బందితో సక్రమంగా పింఛన్ల పంపిణీ చేసి చూపించాం -నాశనం అయిన వ్యవస్థలను బలోపేతం చేయడంపైనే దృష్టి -పిఠాపురం నియోజకవర్గం, …
Read More »రాష్ట్ర చరిత్రలో నేడు రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ
-గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పింఛన్ల అందజేత -అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి :- ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెలలోనే ఒకేరోజులో 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేయడంపై …
Read More »రాష్ట్రంలో ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెన్షన్ల పంపిణీ
-తొలి రోజే 95 శాతంకు పైగా పెన్షన్లు ఇంటి వద్దనే పంపిణీ -61.76 లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4,170 కోట్ల పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం -మొత్తంగా 65.18 లక్షల లబ్ధిదారులకు 28 కేటగిరిలో దాదాపు రూ. 4,408 కోట్ల పంపిణీకి శ్రీకారం -సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అధికారులు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారనడానికి రికార్డు స్థాయిలో జరిగిన పెన్షన్ ల పంపిణీ ప్రక్రియే నిదర్శనం -పెన్షన్ల పంపిణీ ప్రక్రియను విజయవంతం చేసిన సచివాలయ, ప్రభుత్వ, ఇతర ఉద్యోగులను అభినందించిన సమాచార పౌర సంబంధాలు మరియు …
Read More »ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దధాం
-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని జిల్లాల జాయింట్ యెక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్త్రం లో అన్ని శాఖల విభాగాల సమన్వయం, భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దిడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారు సంయుక్తంగా నిన్న డిల్లీ విజ్ఞాన భవన్ లో బాలలు …
Read More »ఖరీఫ్ కార్యాచరణపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ప్రత్యేకంగా దృష్టిసారించి సీజన్‌ను విజయవంతం చేసేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సృజన.. వ్యవసాయం, ఉద్యాన, పట్టు, పశుసంవర్థక, మత్స్య శాఖలతో పాటు మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక అమలు, జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, భవిష్యత్తు …
Read More »అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనం ముఖ్యం
– ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 87 అర్జీలు – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించడం ప్రధానమని కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన.. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ …
Read More »పేదల సామాజిక భద్రతకు ఎన్‌టీఆర్ భరోసా
– పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా పండగలా పెన్షన్ల పంపిణీ – ఓ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది – శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు అండగా నిలిచేందుకు.. సమాజంలోని వివిధ వర్గాల సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెన్షన్ల మొత్తం పంపిణీ కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా పండగలా సాగింది. ఉదయం ఆరు గంటలకే కార్యక్రమం ప్రారంభం కాగా.. గ్రామ, వార్డు …
Read More »జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్
– విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి – వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపైనా అవగాహన కల్పించాలి – డయేరియాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జులై 1 సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన …
Read More »ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నాం.
– రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 19,861 మంది లబ్ధిదారులకురు. 13.58 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశాం -హుకుంపేట డి బ్లాక్ వద్ద రు. 5 లక్షల తో నిర్మించనున్న బోర్ వెల్ కు శాసనసభ్యులు శంకుస్థాపన -రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నారని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు …
Read More »