-రాష్ట్ర అభివృద్ధిలో సహకార శాఖ ఉద్యోగులు ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటాం… ఫణి పేర్రాజు మరియు సురేష్ నాయుడు -కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా జి. సురేష్ నాయుడు ఎన్నిక… ఫణి పేర్రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఏపి కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఫణి పేర్రాజు అధ్యక్షతన విజయవాడలో సహకార భవన్ నందు జరిగినది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 26 జిల్లాలు మరియు కమిషనర్ …
Read More »Daily Archives: July 6, 2024
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు?
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 18వ లోక్‌సభ కొలు వుదీరిన విషయం తెలిసిం దే. జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమా వేశాలు ప్రారంభం కానున్న ట్లు పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ …
Read More »వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి
-గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయండి -సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శన పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముక్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామాల్లో …
Read More »ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా-అగ్నివీర్ పధకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్ బాబు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో పనిచేసేందుకు కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంటర్మీడియట్(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)/ ఇంటర్ ఒకేషనల్. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ …
Read More »ఉచిత ఇసుక విధానం అమలుకు పూర్తి సన్నద్ధత
-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్.. ఉచిత ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టర్ సృజన.. అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ఉచిత ఇసుక విధానాన్ని సజావుగా …
Read More »అత్యంత పారదర్శకంగా ఉచిత ఇసుక విధానం అమలు
– రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు – రోజూ ఉదయం 6 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు సేవలందించనున్న స్టాక్‌యార్డులు – ఒక వినియోగదారునికి రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి – నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఉచిత ఇసుక విధానం అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఆకస్మిక తనిఖీ చేసి పలు అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-అర్బన్ తాసిల్డార్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ఆరా తీసి పరిష్కారం అర్థవంతంగా నాణ్యతగా ఉండాలని అధికారులకు దిశా నిర్దేశం చేసి ఫిర్యాదుదారునితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ లోని రెవెన్యూ పరిపాలన యంత్రాంగం లోని పలు సెక్షన్లను, తిరుపతి అర్బన్ తాశిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం ముందుగా స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ పరిపాలన యంత్రాంగం లోని పలు సెక్షన్లను …
Read More »కండలేరు పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదలకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పట్టణానికి త్రాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు జలాశయ పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 21 నాటికి నీరు విడుదలకు ప్రణాళికా బద్ధంగా సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత ఇరిగేషన్, తిరుపతి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్ తో కలిసి తిరుపతి పట్టణంలోని ప్రజలకు త్రాగు నీటిని సరఫరా …
Read More »ఈనెల 7 న నిర్వహించనున్న యుపిఎస్సి EPFO, ESIC పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
-తిరుపతి జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు -హాజరుకానున్న 5273 అభ్యర్థులు : జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 7న జిల్లాలో జరగనున్న యూపీఎస్సీ EPFO, ESIC పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డి ఆర్ ఓ అధికారులతో రేపు జరగనున్న యుపిఎస్సి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల …
Read More »ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఇసుక విధానం 2024 కార్యక్రమాన్ని ఈ నెల 8 న సోమవారం నుండి ప్రారంభించాలని తద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకంగా, నామ మాత్రపు ధర నిర్ణయించి అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి …
Read More »