Breaking News

Daily Archives: July 9, 2024

విజయవాడ నగరపాలక సంస్థలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశం

-బెంచ్ మార్కులను రీచ్ అయిన విజయవాడ నగర పాలక సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలో 5వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం ఉదయం జరిగింది. అయిదవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వివిధ శాఖాధిపతుల సమక్షంలో జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక స్థితిని సమీక్షించి, మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన పలు చర్యలపై చర్చించారు. టాక్స్ రెవెన్యూ, …

Read More »

కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా చర్యలు

-తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కే.వి సత్యవతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ కె. వి.సత్యవతి మంగళవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెంజ్ సర్కిల్ దగ్గర నుండి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వరకు జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించారు. బెంజ్ సర్కిల్ నుండి రామవరపాడు వెళ్ళు నేషనల్ హైవే ఇరువైపులా జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించి, మిగిలి ఉన్న ఫెన్సింగ్ పనులను త్వరగా పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు …

Read More »