-వైసీపీ అరాచకాలు, భూ-దోపిడీలు, అఘాయిత్యాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి -ఐయిదు ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను ఎంత హింసించారో అర్థమవుతోంది -బాధితులకు అండగా ఉంటాం.. తప్పకుండా ప్రతీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం -రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయలంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »Daily Archives: July 18, 2024
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే ఇందుకు నిదర్శనమని ఓ ప్రకటనలో తెలిపారు. వినుకొండలో నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య తీవ్రంగా కలిచివేసిందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో కూటమి తప్ప ఇతర పార్టీ శ్రేణులు రోడ్లపైన తిరగకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం …
Read More »శ్రీకాకుళంలో క్రీడల పునరుజ్జీవనానికి ముందడుగు వేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కరణం మల్లీశ్వరి
-శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ స్థాపించాలని కోరిన రామ్మోహన్ నాయుడు, అంగీకరించిన కరణం మల్లీశ్వరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒలింపిక్ పతక విజేత, దిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉప కులపతి కరణం మల్లీశ్వరితో, ఈ రోజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీడల పునరుద్ధరణ గురించి, వెయిట్ లిఫ్టింగ్‌పై ప్రత్యేక అంశంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని నెలకొల్పాలని …
Read More »గ్రామాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్
-వెల్లంకి-జుజ్జూరు రోడ్డు శంకుస్థాపన -మండల నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం వెల్లంకి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లుగా వైసిపి గవర్నమెంట్ లో ప్రజలు అనుభవించిన బాధలు ఎన్డీయే ప్రభుత్వ గెలుపుకి తార్కాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్రాభివృద్ధితో పాటు, గ్రామీణాభివృద్ది కూడా లక్ష్యమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో గురువారం జరిగిన వెల్లంకి నుండి జుజ్జూరు వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో …
Read More »రైతుల సమస్యలు షరిష్కరించే దిశగా కృషి చేస్తా : ఎంపి కేశినేని శివనాథ్
-మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వినతి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు పండించిన అన్ని పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలని కోరుతూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ మాజీ వ్యవసాయ శాఖామంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో పలు రైతు సంఘాల రాష్ట్రస్థాయి నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ …
Read More »రాష్ట్రంలో విలేకరులందరికి విజయ సాయి రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
-విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వంగా రద్దు చేయాలి -ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విలేకరుల పట్ల అమర్యాదపూర్వకంగా మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చిట్టినగర్ లోని ఏ పి ఎమ్ పి ఏ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయసాయి రెడ్డి నోటి దూల తగ్గించుకోవాలని హెచ్చరించారు. అక్షరం ముక్క …
Read More »గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
-ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి సాగుచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు -నియంత్రణకు ప్రత్యేక టాస్కు ఫోర్సు ఏర్పాటు -పాఠశాలలు,కళాశాలల ప్రాంగణాల్లో ప్రత్యేక నిఘా,విద్యార్ధుల ప్రవర్తణలో మార్పుకు కృషి -డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం -గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో జీవనోపాధి పంటల సాగుకు ప్రోత్సాహం -గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనం నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పన -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, నియంత్రణకు …
Read More »మెప్మాకు అవార్డుల పంట
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2023-24 లో “దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్” కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు వరించిన అవార్డులు సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (SPARK), పెర్ఫార్మన్స్ రెకగ్నిషన్ ఫర్ ఆక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లుసన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మెంట్ (PRAISE)పేర్లతో అవార్డులు పీఎం స్వనిధి ద్వారా ఆర్ధిక చేయూత, సాధికారత సాధనలో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపు న్యూఢిల్లీలోని ఇండియా హబిటాట్ సెంటర్ లో అవార్డుల ప్రదానం అవార్డు …
Read More »మున్సిపాలిటీల్లో డ్రైన్లు పూడిక తీత పనులకు రూ.50 కోట్లు విడుదల
-సీజనల్ వ్యాధుల నియంత్ర్రణకు,త్రాగునీరుకలుషితం కాకుండా లీకులనుఅరికట్టేందుకు చర్యలు -నిరుపేదలకు అతి తక్కువకే ఆహారాన్ని అందించే అన్నాక్యాంటీన్లు ఆగస్టు 15 నుండి ప్రారంభం -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడిక తీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వచ్చే పది రోజుల్లో అన్ని డ్రైన్లలో శతశాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని …
Read More »నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంటక రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక నాలుగు రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు…ఆయన ఒత్తడికి గురవ్వడానికి గల కారణాలు ఏంటి అని సీఎం అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని…..ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది …
Read More »