-అజిత్ సింగ్ నగర్ ఎస్ టి పి లలో మొక్కలు నాటిన అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె .వి సత్యవతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య నియంత్రణకు విజయవాడ నగర పాలక సంస్థ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కెవి సత్యవతి బుధవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 36 డంపింగ్ స్టేషన్లో, ఏడు ఎస్టిపిలలో, …
Read More »Daily Archives: July 24, 2024
స్పెషల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఎ మహేష్ పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం స్పెషల్ ఆఫీసర్లకు కేటాయించిన నియోజకవర్గం లో పర్యటించి అక్కడున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్ బుధవారం నాడు జోనల్ కమిషనర్ వన్ రమ్య కీర్తన తో కలిసి పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న 225, 226 సచివాలయాలు, …
Read More »సురక్షితమైన త్రాగునీరు నే ప్రజలకు అందించండి
-నిరంతరం త్రాగునీటి నమూనాలు సేకరిస్తూ పరీక్షలు నిర్వహించండి -ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సర్కిల్ 2, పరిధిలో ఉన్న 58వ డివిజన్లో గల ఇంద్ర నాయక్ నగర్, నందమూరి నగర్, కనకదుర్గ నగర్ వాటర్ ట్యాంక్ పర్యటించి క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరా పరిశీలించారు. ప్రజలకు శుద్ధమైన సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో విజయవాడ నగరపాలక …
Read More »