Breaking News

Daily Archives: July 30, 2024

ఏపీలో పాల్ అమలు శభాష్

-నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంస విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో PAL కార్యక్రమం అమలు తీరు బాగుందని యూనివర్శిటీ ఆప్ చికాగో ప్రొఫెసర్, PAL పరిశోధకులు, (నోబెల్ గ్రహీత, 2019) మైఖేల్ క్రీమర్  ప్రశంసించారు. మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి కార్యాలయానికి విచ్చేసి రాష్ట్రంలో PAL కార్యక్రమం అమలు తీరు గురించి చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన. శశిధర్ IAS., సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., CSF(సెంట్రల్ …

Read More »

జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ఆగస్ట్ 1వ తేదీన పంపిణీ

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆగస్ట్ 1న ఉదయం షార్ప్ 6 గం. నుండి పంపిణీ చేయనున్నామని, ఏదైనా సాంకేతిక కారణాలవలన పెన్షన్ అందకుండా మిగిలిపోయిన వారికి మరుసటి దినం 2వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని తెలుపుతూ లబ్ధిదారులు1వ తేదీన వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం …

Read More »

జిల్లాలోని రిజర్వాయర్ పెండింగ్ పనులను వేగవంతం చేయండి

-జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రిజర్వాయర్ పెండింగ్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు – నగరి సుజల స్రవంతి, బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ పెండింగ్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …

Read More »

నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లను నాణ్యతగా సకాలంలో చేసి ప్రజలకు సేవలు అందించాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు, స్థలాలు, ఇళ్లు తదితర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిబంధనల మేరకు మాత్రమే సకాలంలో నాణ్యతగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు తిరుపతి జిల్లాలోని జిల్లా రిజిస్ట్రార్ మరియు 16 మంది ఉప రిజిస్ట్రార్లతో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి …

Read More »

జిల్లా స్థాయిలో డిపిఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు నంబర్ 9441725450

-కాల్ సెంటర్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామీణ ప్రాంతం నందు పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి కార్యాలయము, తిరుపతి నందు ఏర్పాటు చేసివున్నారని ప్రజలు వినియోగించుకోవాలని తెలుపుతూ జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కాల్ సెంటర్ యొక్క పోస్టర్ ను ఆవిష్కరించి పేర్కొన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతం నందు పారిశుద్ధ్యం, …

Read More »

పింక్ బస్ క్యాంపుల్లో క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిని స్విమ్స్ ఆంకాలజికి తప్పకుండా వెళ్లేలా ఎంఎల్ హెచ్ పీలు చర్యలు తీసుకోవాలి

-ఎంఎల్ హెచ్పీ లు యాప్ వివరాల మేరకు క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న మహిళలను, పురుషుల‌ను పింక్ బస్సు క్యాంపుల వద్దకు షెడ్యూల్ మేరకు తీసుకురావాలి -డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ (బయో) ద్వారా జిల్లాలోని వివిధ పిహెచ్ సిల పరిధిలో నిర్వహిస్తున్న పింక్ బస్ క్యాంపులకు ప్రజలకు అవగాహన కల్పించి ఎంఎల్ హెచ్పీ లు యాప్ మేరకు అనుమానిత లక్షణాలు ఉన్న మహిళలు, పురుషులను అందరినీ పింక్ …

Read More »

“బాల్యవివాహాలు జరుగకుండా ప్రతిజ్ఞ చేద్దాం”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో మంగళవారం (Women and Child Welfare Department Office) WCD కార్యాలయం వారు మరియు వాసవ్య మహిళా మండలి (ఆక్సిస్ టు జస్టిస్) వారు సంయుక్తముగా కలసి కోఆర్డినేషన్ మీటింగ్ ఎన్టీఆర్ జిల్లాను “పిల్లల స్నేహపూర్వక జిల్లాగా” మార్చటం కోసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా G.ఉమా దేవి PD పాల్గొన్నారు. Dr B.కీర్తి  ప్రెసిడెంట్ వాసవ్య మహిళా మండలి కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తు బాల్య వివాహాలను …

Read More »

పర్యాటకులను ఆకర్షించే కెనాల్ బోటింగ్ ప్రణాళిక సిద్ధం చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువ నడుమనున్న విజయవాడ నగరం ని పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బ్యూటిఫికేషన్ ను చేసి, దానికి అనుగుణంగా బోటింగ్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బోటింగ్ రూపకల్పనకు పర్యటించి, పరిశీలించారు. కెనాల్ కి ఇరువైపులా గ్రీనరీ నే పెంచి ఆహ్లాదకరమైన …

Read More »

ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుకుందాం

-కాలుష్య రహిత సమాజానికి తోడ్పడుదాం -నగర కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని, కాలుష్య రహిత సమాజానికి ప్రజలందరూ తోడ్పడాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, సఫాయి కర్మచారి అసోసియేషన్ అండ్ ట్రీస్ గ్రూప్ వారు మంగళవారం ఉదయం, బీసెంట్ రోడ్ నందు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజానికి ఎల్లప్పుడూ విజయవాడ నగరపాలక సంస్థ సహకరిస్తుందని, ప్లాస్టిక్ రహిత …

Read More »

ప్రజల సౌకర్యార్థం నగరం మొత్తం సైన్ బోర్డులు పెట్టండి

-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ కల్పించిన వసతులను సులువుగా తెలుసుకునేందుకు ఆ ప్రదేశాలను చూపించే సైన్ బోర్డు లను నగరం మొత్తం పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం ఉదయం ఎంజీ రోడ్, పటమట, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు, అన్న క్యాంటీన్లకు, మొదలగు విజయవాడ నగరపాలక సంస్థ కల్పిస్తున్న వసతులు అన్నిటికీ అవి ఎక్కడున్నాయో …

Read More »