-వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం -కేంద్ర పథకాల ఆసరాతో మద్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం -ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం -రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే …
Read More »Monthly Archives: July 2024
సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : SERP, MSME మరియు NRI వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాసు అధ్యక్షతన, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ముఖ్య కార్యదర్శి జి. వీర పాండ్యన్ ఆధ్వర్యంలో, సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ప్రధాన కార్యాలయం లో సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్షా చేయడం జరిగింది. ఈ సమీక్షా లో భాగంగా SERP నిర్మాణం, సిబ్భంది, స్వయం సహాయక సంఘాలు స్థాయిలో చేపడుతున్న వివిధ జీవనోపాధుల మరియు పించన్ల …
Read More »విజయవంతంగా ముగిసిన శిక్షా సప్తాహ్ సంబరాలు
-అధికారులను అభినందించిన శిక్షా సప్తాహ్ నోడల్ అధికారి, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, శిక్షా సప్తాహ్ నోడల్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు IAS ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విద్యా విధానం – 2020 ప్రారంభించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22 నుండి 29 వరకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘శిక్షా …
Read More »ఈ నెల 31 నుంచి ఆగస్టు 9 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
– సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ – పరిసరాలు, వ్యక్తిగత శుభ్రతపైనా ప్రజలకు అవగాహన కల్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల కట్టడికి రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు …
Read More »గిరిజన యువతి యువకులకు జాబ్ మేళా..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో కోరారు. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఇంగ్లీష్ భాష చదవడం, వ్రాయడంలో నైపుణ్యంగల గిరిజన యువతీ యువకుల కొరకు సికింద్రాబాద్‌కు చెందిన ఎస్‌కె సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెంట్ కెఎల్ గ్రూప్ వారి సౌజన్యంతో …
Read More »పతకాల పంటతో భారత కీర్తి పతాక రెపరెపలాడాలి
-ఐ ఛీర్ 4 భారత్ సెల్ఫీ స్టాండ్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న 33వ ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాక రెపరెపలాడేలా భారతీయ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి ఐ ఛీర్ 4 భారత్ సెల్ఫీ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల బృందం …
Read More »లైంగిక నేరాలను అరికట్టడం ప్రతి ఒక్కరి భాధ్యత…
-లైంగిక వేధింపులను ఆరికట్టి బాలికలకు బంగారు భవిష్యత్తునిద్దాం.. -ఫోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయండి.. -జిల్లా కలెక్టర్ డా.జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి లైంగిక వేధింపులను ఆరికట్టడం ప్రతి ఒక్కరి భాధ్యతని లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడ వద్దని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన అన్నారు. లైంగిక వేధింపుల నివారణపై జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘‘అరవండి’’ ‘‘పరిగెత్తండి’’ ‘‘చెప్పండి నినాద్దంతో రూపొందించిన …
Read More »అర్జీల పరిష్కారంలో నిర్థిష్టమైన స్పష్టత ఉండాలి..
-పారదర్శకత జావాబు దారితనం తో ఆర్జీలను పరిష్కరించండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్థిష్టమైన స్పష్టతతో ఆర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, …
Read More »పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి హర్షం
-రైతుల పాసుపుస్తకాలపై జగన్ ఫోటో పెట్టుకోవడం ప్రచార పిచ్చికి పరాకాష్ట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. దేశంలో ఎప్పుడూ, …
Read More »ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్, ఎస్.ఈ. శ్యామ్ సుందర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో విభాగాధిపతులతో కలిసి ఇంచార్జి కమిషనర్ పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు రీ ఓపెన్ కాకుండా క్షేత్ర స్థాయి పరిశీలన …
Read More »