Breaking News

Monthly Archives: July 2024

అధికారులకు మామూళ్ళు… గాలిలో ప్రాణాలు! బండబారుతున్న కార్మికుల బ్రతుకులు!!

-బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి!!! -ఆగస్టు 2న క్వారీల్లో ప్రమాదాలు,పరిశ్రమల కాలుష్యంపై -ఇబ్రహీంపట్నంలో ధర్నా -సిపిఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు, క్వారీలలో భద్రతను పర్యవేక్షించాల్సిన గనులు, పరిశ్రమలు, కార్మిక, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ళ మత్తులో జోగటంతోనే ప్రభ్యుత్వాల ఉదాసీనత వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పరిటాలలోని ఉన్న పవన్‌ గ్రానైట్‌ అండ్‌ మెటల్‌ …

Read More »

కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలన అందించి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలబెడదామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తొలుత మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులకు అభినందనలు, జడ్పిటిసి, …

Read More »

బాలలను ఉన్నత ఆశయాల వైపు తీర్చిదిద్దాలి .. జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, వారిని ఉన్నత ఆశయాల వైపు వారి బాల్యం నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ అరుణాసారిక అన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయం స్పందన కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక జువనైల్ పోలీస్ యూనిట్ల సభ్యులకు బాలల హక్కుల న్యాయ చట్టాలపై నిర్వహించిన శిక్షణా తరగతులకు జిల్లా …

Read More »

నగర కమిషనర్ ను గౌరవప్రదంగా కలిసిన డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ను డిప్యూటీ మేయర్ 2-అవుతు శైలజ రెడ్డి, వైసిపి ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ, టిడిపి ఫ్లోర్ లీడర్ బాలస్వామి మరియు ఇతర కార్పొరేటర్లు గౌరవప్రదంగా కలిశారు.

Read More »

నగర కమిషనర్ను గౌరవప్రదంగా కలిసిన జాయింట్ కలెక్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ, ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ ఛాంబర్ నందు గౌరవ పదంగా కలిశారు.

Read More »

చిట్టినగర్ కొండ ప్రాంతం పై చిట్టచివర వరకు పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ కొండ ప్రాంతం లోగల రాయప్పరాజు స్ట్రీట్, రామాలయం స్ట్రీట్, టానర్ పేట, గుజ్జారి ఎల్లారావు మార్కెట్ సముదాయం, డాక్టర్ కెఎల్ రావు పార్క్, డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ ప్రాంతాలు మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా 48వ డివిజన్లో గల రాయప్ప నగర్ ప్రాంతం మొత్తం పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ …

Read More »

శ్రీవారి భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి

-ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది మరియు హోటల్‌ యజమానులకు శిక్షణ -పెద్ద మరియు జనతా క్యాంటీన్‌లలో ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం -ప్రతి హోటల్ లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి -టీటీడీ ఈవో జె. శ్యామల రావు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్ర‌వారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. …

Read More »

భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతును ఆదుకుంటాం

-ఇళ్లు నీట మునిగిన ప్ర‌తి కుటుంబానికి రూ.3 వేల త‌క్ష‌ణ సాయం -1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వరి పంట నీటి మునిగింది -నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం -శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతునూ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌మ ప్ర‌భుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంద‌ని …

Read More »